Do Patti Teaser | కృతిసనన్ కోసం వెతుకుతున్న కాజోల్.. ఉత్కంఠంగా ‘దో పత్తి’ టీజర్
Kriti Sanon | బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కాజోల్ దేవగన్, కృతిసనన్ (Kriti Sanon) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం దో పత్తి (Do Patti). ఈ సినిమాకు శశాంక చతుర్వేది దర్శకత్వం దర్శకత్వం వహిస్తుండగా.. నేరుగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రీమియర్ కానుంది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
Kriti Sanon | బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కాజోల్ దేవగన్, కృతిసనన్ (Kriti Sanon) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం దో పత్తి (Do Patti). ఈ సినిమాకు శశాంక చతుర్వేది దర్శకత్వం దర్శకత్వం వహిస్తుండగా.. నేరుగా నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రీమియర్ కానుంది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
ఈ టీజర్ గమనిస్తే.. కృతిసనన్ సైకోగా కనిపిస్తుండగా.. ఆమెను పట్టుకునే పోలీస్ పాత్రలో కాజోల్ నటిస్తుంది. ఇక మిస్టరీ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రం త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
రోహిత్ శెట్టి డైరెక్షన్లో వచ్చిన దిల్వాలే తర్వాత కృతిసనన్, కాజోల్ కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది. 2024లో నెట్ ఫ్లిక్స్‌లో సందడి కానుండగా.. తేదీపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కృతిసనన్, కనికా ధిల్లాన్ హోం బ్యానర్లు బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్, కథా పిక్చర్స్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

