పెద్ద వంశీ సినిమాలా ఉందన్నారు!
మనోజ్‌చంద్ర, మోనికా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ప్రవీణ పరుచూరి తెరకెక్కించారు. ఇందులో ఆమె ఓ కీలక పాత్రను కూడా పోషించారు. ఈ నెల 18న ఈ చిత్రం విడుదలకానుంది.
మనోజ్‌చంద్ర, మోనికా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ప్రవీణ పరుచూరి తెరకెక్కించారు. ఇందులో ఆమె ఓ కీలక పాత్రను కూడా పోషించారు. ఈ నెల 18న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ ‘నాకు డైరెక్షన్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉంది.
యూఎస్‌లో ఫిల్మ్‌మేకింగ్‌కు సంబంధించిన కోర్స్ కూడా చేశా. ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రంలో సూపర్‌నేచురల్ ఎలిమెంట్ ఉంటుంది. గ్రామదేవతల నేపథ్యంలో నడిచే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాలో ఓ జాతర సీన్ ‘పుష్ప-2’లోని సన్నివేశం తరహాలో పవర్‌ఫుల్‌గా ఉంటుంది’ అని అన్నారు. ఇటీవల ప్రెస్మీట్లో ఒకరు.. ఈ సినిమా ట్రైలర్ పెద్ద వంశీ సినిమాల తరహాలో ఉందని చెప్పారని, దానిని పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తున్నానని, యాక్షన్, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమాలు చేయాలనుకుంటున్నానని ప్రవీణ పరుచూరి చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

