Kiran Rao | అమీర్‌తో విడిపోయిన తర్వాత కూడా సంతోషంగా ఉన్న : కిరణ్ రావు
Kiran Rao - Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ ఫర్పెక్ట్ అమీర్ ఖాన్, స్టార్ దర్శకురాలు కిరణ్ రావు గతేడాది విడిపోయిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వలన విడిపోయిన ప్రస్తుతం ఒకే ఇంట్లో కలిసి నివాసం ఉంటున్నారు.
Kiran Rao – Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ ఫర్పెక్ట్ అమీర్ ఖాన్, స్టార్ దర్శకురాలు కిరణ్ రావు గతేడాది విడిపోయిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వలన విడిపోయిన ప్రస్తుతం ఒకే ఇంట్లో కలిసి నివాసం ఉంటున్నారు. సినిమాల విషయానికి వస్తే.. అమీర్ ఖాన్ ప్రస్తుతం సితారే జమీన్ పర్ అనే సినిమా చేస్తుండగా.. కిరణ్ రావు ఇటీవల లాపతా లేడిస్ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే అమీర్‌తో విడిపోయిన తర్వాత కూడా తాను కుంగిపోలేదని, సంతోషంగా ఉన్నానని కిరణ్ రావు తెలిపారు.
సంబంధాలను ఎప్పటికప్పుడు పునర్నిర్వచించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం పెరిగేకొద్దీ మనుషులుగా మారాతం. మనకు ఎప్పుడు భిన్నమైన విషయాలు కావాలి అనిపిస్తుంటుంది. సుమారు 16 ఏళ్ళుగా కలిసి ఉన్న ఒక వ్యక్తితో తాను విడిపోవాలి అనుకున్నప్పుడు ఎమోషనల్‌గా మానసికంగా తట్టుకుని నిలబడ్డాను. విడాకుల విషయం నన్ను సంతోషపరుస్తుందని నేను భావించాను. అనుకున్నట్లుగానే ఇప్పుడు నేను బాగున్నాను.
అమీర్ ఖాన్‌తో రిలేషన్‌కు ముందు నేను చాలా కాలం పాటు ఒంటరిగా ఉన్నాను. అప్పుడు నేను ఇండిపెండెంట్‌గా ఉండడం చాలా నచ్చింది. కానీ.. ఇప్పుడు నాకు ఆజాద్ (ఆమె కొడుకు) ఉన్నాడు, కాబట్టి నేను ఒంటరిగా ఉండను. చాలా మంది వ్యక్తులు విడాకులు తీసుకున్నప్పుడు లేదా భాగస్వామిని పోగొట్టుకున్నప్పుడు మానసికంగా, ఎమోషనల్‌గా వీక్ అయిపోతారు. కానీ నేను అలా కాలేదు. నాకు రెండు ఫ్యామిలీల నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. నా లైఫ్‌ను కొత్తగా మళ్లీ చూస్తున్నా. అందుకే విడాకుల అనంతరం కూడా నేను హ్యాపిగా ఉన్నానని చెబుతాను అంటూ కిరణ్ రావు చెప్పుకోచ్చింది.
Also Read..
-
Prabhas Fauji | ఇండో-పాక్ లవ్ స్టోరీ.. ప్రభాస్‌తో రొమాన్స్ చేయనున్న పాకిస్థాన్ బ్యూటీ.? -
Dhanush – Jr NTR | ఎన్టీఆర్‌తో కలిసి మల్టీ స్టారర్ చేయాలని ఉంది : ధనుష్
-
Janhvi Kapoor | జాన్వీకపూర్ అసహనమంతా అతనిపైనే.. ఎందుకోమరి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఏఐటీయూసీ 43వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి’
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : డీఎంహెచ్ఓ డాక్టర్ కోటిరత్నం
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Maths | కొందరు పిల్లలు చిన్నతనం నుంచే గణితంలో నైపుణ్యం కలిగి ఉంటారు, కొందరు ఉండరు.. ఎందుకు..?
Amit Shah | ఆ విషయంలో కాంగ్రెస్ నాయకుల ప్రశ్నలు నవ్వు తెప్పిస్తాయ్ : అమిత్ షా
ట్రెండింగ్ వార్తలు
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video

