Kiran Abbavaram | ఘనంగా హీరో కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్
Kiran Abbavaram - Rahasya Gorak | టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), నటి రహస్య గోరక్ (Rahasya Gorak)ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్లోని ఓ రిసార్టులో బుధవారం వీరి ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరుగగా.. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Kiran Abbavaram – Rahasya Gorak | టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), నటి రహస్య గోరక్ (Rahasya Gorak)ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్లోని ఓ రిసార్టులో బుధవారం వీరి ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరుగగా.. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Rani Gaaru) సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఇక తొలి సినిమాతోనే కిరణ్, రహస్య గోరక్ ప్రేమలో పడ్డారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే మొదట్లో స్నేహితులుగా ఉన్నా.. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. ఇక వీరి ఆగస్టులో పెళ్లి జరుగనున్నదని సమాచారం. మరో వైపు అభిమానులు ఈ ప్రేమజంటకు అభిమానులు, నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Young Talent @Kiran_Abbavaram & Actress @rahasya_gorak Got Engaged 💍 Today 💕
Wishing them a lifetime of love and happiness ❤️#KiranAbbavaram #RahasyaGorak pic.twitter.com/arzs5BToWc
— Vamsi Kaka (@vamsikaka) March 13, 2024
ఇక సినిమాల విషయానికి వస్తే.. కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఈ చిత్రంలో హీరోయిన్గా రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా కనిపించనున్నారట. షూటింగ్ సైతం చివరి దశకు వచ్చిందని.. ఈ చిత్రానికి దిల్ రూబా టైటిల్ను ఖరారు చేసినట్లు టాక్ ఈ చిత్రంపై అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. మరోవైపు రహస్య గోరక్ రాజావారు రాణిగారు చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత తమిళ చిత్రం ‘షర్బత్’లో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత మరే సినిమా చేయలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

