Kiara Advani | బాలీవుడ్లో సూపర్ క్రేజ్ ఉన్న లేటెస్ట్ స్టార్ కపుల్స్‌లో ముందుంటారు సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ (Kiara Advani) . ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్‌తో వార్తల్లో నిలిచే ఈ ఇద్దరూ తాజాగా హాట్ టాపిక్‌గా మారిపోయారు. అంతగా హాట్ టాపిక్‌గా మారడానికి కారమేంటనుకుంటున్నారా..? సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ (Sidharth Malhotra) లిప్ కిస్ స్టిల్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవడమే దీనిక్కారణం. సిద్దార్థ్ మల్హోత్రా పుట్టినరోజు వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ సందర్భంగా కియారా అద్వానీ భర్తకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. లిప్ కిస్ పెట్టింది. ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇద్దరి మధ్య అనుబంధాన్ని చూసిన నెటిజన్లు, మూవీ లవర్స్ వారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాల విషయానికొస్తే.. కియారా అద్వానీ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్‌లో హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు రోహిత్ శెట్టి డైరెక్షన్లో వస్తోన్న యాక్షన్ ప్యాక్డ్ వెబ్‌సిరీస్ Indian Police Forceలో నటిస్తున్నాడు సిద్దార్థ్ మల్హోత్రా. ఈ ప్రాజెక్ట్ జనవరి 19న గ్రాండ్‌గా ప్రీమియర్ కానుంది. మరోవైపు యాక్షన్ థ్రిల్లర్ యోధలో కూడా నటిస్తున్నాడు.
The sweetest wish!
Here’s how #KiaraAdvani celebrated #SidharthMalhotra’s birthday. 💗 pic.twitter.com/UKEMrn4LdQ
— Filmfare (@filmfare) January 16, 2024
How sweetest wish! 💞🌼🎂
Here’s how #KiaraAdvani celebrated #SidharthMalhotra’s birthday. 💗#KiaraAdvani#siddhartmalhotra #HappyBirthdaySidharthMalhotrapic.twitter.com/apy4IVwX1m
— Pratima upadhyay (@Bewithpratima) January 16, 2024
కియారా అద్వానీ ర్యాంప్‌వాక్..
Real life barbie🩷🫠@advani_kiara #KiaraAdvani #Kiaraaalia #icw2023 pic.twitter.com/oFESEGcZaK
— Kiaraaalia (@kiaraaalia) July 26, 2023
#KiaraAdvani being the modern-day Barbie as she turned showstopper for a couture show last evening. 💞 pic.twitter.com/O2Lqh9LbMU
— Filmfare (@filmfare) July 26, 2023
Super hot #KiaraAdvani meeting her mom-in-law #RimmaMalhotra after walking at #IndiaCoutureWeek2023 🔥❤️💯 #sidharthmalhotra #IndiaCoutureWeek pic.twitter.com/y0ZqATq5Ff
— Karan Bhardwaj (@BornOfWeb) July 25, 2023
Mumma Malhotra is so cuteee
And ofc her DIL is the brand ambassador of cuteness 💕🌸#KiaraAdvani pic.twitter.com/CfFHspcljm— ˢ ᶦ ᵈ ᵏ ᶦ ᵃ ʳ ᵃ❤️ (@tishai1505) July 25, 2023
Barbie girl 💕#KiaraAdvani @advani_kiara pic.twitter.com/0zsc5Z0Awk
— ˢ ᶦ ᵈ ᵏ ᶦ ᵃ ʳ ᵃ❤️ (@tishai1505) July 25, 2023