Kiara Advani | కియారా అద్వానీనా మజాకా.. డాన్ 3 కోసం షాకింగ్ రెమ్యునరేషన్..!
Kiara Advani | తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న భామల్లో ముందు వరుసలో ఉంటుంది కియారా అద్వానీ (Kiara Advani). రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న డాన్ 3 (Don3) చిత్రానికి కియారా తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Kiara Advani | తెలుగు ప్రేక్షకుల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న భామల్లో ముందు వరుసలో ఉంటుంది కియారా అద్వానీ (Kiara Advani) . బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్న ఈ భామకు సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న డాన్ 3 (Don3) లో కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి కియారా తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఏకంగా ఈ సినిమా కోసం రూ.13 కోట్లు తీసుకుంటుందన్న వార్త ఇప్పుడు బీటౌన్ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది.
మరి ఈ వార్తల్లో నిజమెంతుందనేది పక్కన పెడితే.. తాజా గాసిప్‌ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కియారా ఫాలోవర్లు, అభిమానులు. ఫర్హాన్ అఖ్తర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే షురూ కానుంది. దీనికోసం ఇప్పటికే కియారా అద్వానీ, రణ్వీర్ సింగ్ ప్రిపరేషన్ కూడా మొదలు పెట్టారట. మరి సిల్వర్ స్క్రీన్‌పై రణ్వీర్ సింగ్, కియారా అద్వానీ కాంబినేషన్లో ఏ రేంజ్లో ఎంటర్టైన్ చేస్తుందో చూడాలంటున్నారు మూవీ లవర్స్.
కియారా అద్వానీ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ టైటిల్ రోల్లో నటిస్తోన్న గేమ్ ఛేంజర్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వస్తోన్న వార్ 2లో కూడా నటిస్తోంది.
The sweetest wish!
Here’s how #KiaraAdvani celebrated #SidharthMalhotra’s birthday. 💗 pic.twitter.com/UKEMrn4LdQ
— Filmfare (@filmfare) January 16, 2024
How sweetest wish! 💞🌼🎂
Here’s how #KiaraAdvani celebrated #SidharthMalhotra’s birthday. 💗#KiaraAdvani#siddhartmalhotra #HappyBirthdaySidharthMalhotrapic.twitter.com/apy4IVwX1m
— Pratima upadhyay (@Bewithpratima) January 16, 2024
కియారా అద్వానీ ర్యాంప్‌వాక్..
Real life barbie🩷🫠@advani_kiara #KiaraAdvani #Kiaraaalia #icw2023 pic.twitter.com/oFESEGcZaK
— Kiaraaalia (@kiaraaalia) July 26, 2023
#KiaraAdvani being the modern-day Barbie as she turned showstopper for a couture show last evening. 💞 pic.twitter.com/O2Lqh9LbMU
— Filmfare (@filmfare) July 26, 2023
Super hot #KiaraAdvani meeting her mom-in-law #RimmaMalhotra after walking at #IndiaCoutureWeek2023 🔥❤️💯 #sidharthmalhotra #IndiaCoutureWeek pic.twitter.com/y0ZqATq5Ff
— Karan Bhardwaj (@BornOfWeb) July 25, 2023
Mumma Malhotra is so cuteee
And ofc her DIL is the brand ambassador of cuteness 💕🌸#KiaraAdvani pic.twitter.com/CfFHspcljm— ˢ ᶦ ᵈ ᵏ ᶦ ᵃ ʳ ᵃ❤️ (@tishai1505) July 25, 2023
Barbie girl 💕#KiaraAdvani @advani_kiara pic.twitter.com/0zsc5Z0Awk
— ˢ ᶦ ᵈ ᵏ ᶦ ᵃ ʳ ᵃ❤️ (@tishai1505) July 25, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

