Khufiya Movie | ఓటీటీలోకి వచ్చేసిన టబు ‘ఖుఫియా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Khufiya Movie | సీనియర్ హీరోయిన్ టబు (Tabu) గురించి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో నటిస్తూనే అటు తమిళం, హిందీలో కూడా స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది ఈమె. ముఖ్యంగా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
Khufiya Movie | సీనియర్ హీరోయిన్ టబు (Tabu) గురించి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో నటిస్తూనే అటు తమిళం, హిందీలో కూడా స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయింది ఈమె. ముఖ్యంగా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. వయసు 51 దాటిన తర్వాత కూడా ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. కాగా.. టబు తాజాగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఖుఫియా (Khufiya). ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ (Vishal Bharadwaj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్ రాగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా స్టోరీలోకి వెళితే.. రా లో ఉన్న రహస్యాలను ఏజెన్సీలో ఉన్న ఒక గుర్తు తెలియని వ్యక్తి బయటకు చేరవేస్తుంటాడు. ఇక అతడిని పట్టుకోవడానికి టబు అండ్ టీం ఎం చేసింది అనేది స్టోరీ. ఇక ఈ మూవీలో టబు రా స్పెషల్ ఏజెంట్‌గా నటించింది. మీర్జాపూర్ ఫేమ్ అలీ ఫజల్ (Ali Fazal), వామికా గబ్బి (Wamiqa Gabbi) తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Har story ke 2 sides hote hain, but a third one is about to reveal itself, only in #Khufiya!
Streaming from tomorrow, only on Netflix! pic.twitter.com/sMPu8jyN2J— Netflix India (@NetflixIndia) October 4, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

