వైష్ణవ్ సరసన..

తొలిచిత్రం ‘ఉప్పెన’తో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. వైష్ణవ్‌తేజ్. ‘ఉప్పెన’ తరువాత ఆయనను పలు క్రేజీ ఆఫర్లు వరిస్తున్నాయి. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న వైష్ణవ్ మరో రెండు చిత్రాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసిన గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా కేతిక శర్మ నటించనున్నట్లు తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పురాతన ఆలయ గోపురం ధ్వంసం.. సుదర్శన చక్రం చోరీకి యత్నం?
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
‘రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలి’
Nic Maddinson | క్యాన్సర్‌ను జయించి 9 ఏళ్లకు పునరాగమనం.. 33 బంతులాడి డకౌట్..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

