Keerthy Suresh | ప్రముఖ నటి కీర్తి సురేష్ గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడు అంటోని తట్టిల్‌ని ఈ అమ్మడు 2024లో పెళ్లి చేసుకుని తన సింగిల్ లైఫ్‌కి స్వస్తి పలికింది. అయితే ఇటీవల బాలీవుడ్ సినిమా బేబి జాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే అక్క అనే వెబ్ సిరీస్‌తో పాటు రివాల్వర్ రీటా అనే సినిమాలో నటిస్తుంది. అయితే ప్రస్తుతం సినిమాలకు విరామం తీసుకున్న కీర్తి తాజాగా మాల్దీవ్స్ వెకేషన్‌కి చెక్కేసింది. తన భర్తతో కలిసి మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్న రొమాంటిక్ ఫొటోలను తాజాగా సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.

Keerthy Suresh

Keerthy Suresh Maldives

Keerthy Suresh

Keerthy Suresh

Keerthy Suresh

Keerthy Suresh