Katrina Kaif | బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్‌గా.. ట్రెండింగ్‌లో కత్రినాకైఫ్ విజువల్స్
Katrina Kaif | మల్లీశ్వరి సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది కత్రినాకైఫ్ (Katrina Kaif). ఈ ఏడాది మేరీ క్రిస్మస్ సినిమాతో ప్రేక్షకులకు హాయ్ చెప్పగా.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
Katrina Kaif | మల్లీశ్వరి సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది కత్రినాకైఫ్ (Katrina Kaif). తెలుగులో తొలి సినిమాతోనే సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ ఏడాది మేరీ క్రిస్మస్ సినిమాతో ప్రేక్షకులకు హాయ్ చెప్పగా.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. నెట్టింట ఎప్పుడు ఏదో ఒక విధంగా హాట్ టాపిక్‌గా మారే కత్రినాకైఫ్ తాజాగా బ్లాక్ కాస్ట్యూమ్స్‌లో మెరిసి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ భామ ఇటీవలే లండన్‌కు హాలీడే ట్రిప్ వేసిన విషయం తెలిసిందే. ట్రిప్ ముగించుకుని ముంబైకి తిరిగొచ్చింది కత్రినాకైఫ్. ఈ బ్యూటీ బ్లాక్ స్టైలిష్ సన్‌గ్లాసెస్‌లో మ్యాచింగ్ డ్రెస్‌లో ఎయిర్‌పోర్టులో నుంచి బయటకు వస్తూ.. మెస్మరైజ్ చేస్తున్న విజువల్స్ నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.
After a long time, #KatrinaKaif is back in the city 😍 pic.twitter.com/QpXpj1G89M
— Bollywood Buzz (@BollyTellyBuzz) June 9, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

