Karthi | కార్తీకి Entertainer of the Decade అవార్డు.. స్లిమ్ లుక్ వైరల్
Karthi | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్లలో ఒకడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi). ఈ టాలెంటెడ్ యాక్టర్ Galatta Golden Stars 2024లో ఎంటర్టైనర్ ఆఫ్ ది డికేడ్ అవార్డును అందుకున్నాడు.
Karthi | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్లలో ఒకడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi). సినిమా సినిమాకు కొత్తదనంతో కూడిన కథలతో ప్రయోగాలు చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ Galatta Golden Stars 2024లో ఎంటర్టైనర్ ఆఫ్ ది డికేడ్ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా కార్తీ దిగిన ఫొటో ఇప్పుడు నెట్టింంట వైరల్ అవుతోంది.
కార్తీ అవార్డు సెర్మనీలో స్లిమ్ లుక్‌లో కనిపించి హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. కార్తీ కొన్ని నెలలుగా వర్కవుట్స్‌పై ఫోకస్ పెట్టి భారీగా బరువు తగ్గి ఇలా స్లిమ్ గా తయారయ్యాడని కోలీవుడ్ సర్కిల్ సమాచారం. కార్తీ ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయి. ఈ టాలెంటెడ్ హీరో పీఎస్ మిత్రన్ (PS Mithran) దర్శకత్వంలో నటించిన మల్టీలింగ్యువల్ ప్రాజెక్ట్ సర్దార్ సీక్వెల్ సర్దార్ 2 లో నటిస్తున్నాడు. కార్తీ మరోవైపు కార్తీ 26 (Karthi 26) కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతోపాటు 96 ఫేం ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో కార్తీ 27 (Karthi 27) చిత్రంలో నటిస్తున్నాడు.
కార్తీ స్లిమ్ లుక్..
.@Karthi_Offl Anna wins the ‘Entertainer of the Decade’ award at the #GalattaGoldenStars2024 💥💥🔥 pic.twitter.com/HCw5gmcIIn
— The Karthi Team (@TheKarthiTeam) April 2, 2024
1
#Karthi na’s dedication towards his craft is always inspiring 👏🔥he has reduced lot of weight in few months 🙌🛐#Kanguva #Suriya44 pic.twitter.com/0PSR8mWfpu
— Ironman (@Ironman69989128) April 2, 2024
సర్దార్ 2 క్రేజీ అప్డేట్..
#Sardar2 pre production begins✅💥
Yuvan has been roped in as Music Director 🎶
Previously for Part-1 GVPrakash did music for the movie !! pic.twitter.com/pzdP7lbqvE
— AmuthaBharathi (@CinemaWithAB) August 1, 2023
#Sardar2 is all set to kickstart with an exciting team 🔥🤩
Director #PSMithran reunites with his favorite music director #YuvanShankarRaja, while #Karthi teams up once again with his luckiest & best combo music director #Yuvan 😎🎸 Adding to the buzz, #VijaySethupathi will play… pic.twitter.com/4sB0BPAWjM
— KARTHIK DP (@dp_karthik) August 1, 2023
త్వరలో మిషన్ కంబోడియా..
#Sardar 💥
Once a spy, always a spy!
Mission starts soon!!#Sardar2 💥💥@Karthi_Offl @Prince_Pictures @RedGiantMovies_ @Psmithran @gvprakash @lakku76 @RaashiiKhanna @rajishavijayan @ChunkyThePanday @george_dop @AntonyLRuben @dhilipaction @kirubakaran_AKR @DuraiKv pic.twitter.com/rVu5IxGRZp— Prince Pictures (@Prince_Pictures) October 25, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

