కశ్మీ ర్లో ఆటాపాట
రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న సినిమా ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నదీ సినిమా.
రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న సినిమా ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్నదీ సినిమా. ఈ సినిమాను దివంగత దర్శకుడు యష్ చోప్రాకు అంకితమిస్తున్నట్లు దర్శకుడు కరణ్ జోహార్ గతంలోనే వెల్లడించారు. రణబీర్ కపూర్‌తో ఆలియా పెండ్లి, ప్రెగ్నెన్సీ వల్ల ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడుతూ వచ్చింది.
ఇక ప్రస్తుతం ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ పాట చిత్రీకరణ కోసం చిత్రబృందం కశ్మీర్ వెళ్లారు. ఈ షూటింగ్‌కు ఆలియా తనతో పాటు కూతురు రాహాను కూడా తీసుకువెళ్తున్నది. కశ్మీర్‌లోని అందమైన లొకేషన్స్‌లో తెరకెక్కించే ఈ పాట సినిమాకు ఆకర్షణ చెబుతున్నారు చిత్రబృందం. ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను జూలై 28న తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

