Kangana Ranaut | బాలీవుడ్ క్వీన్ కంగనారనౌత్ (Kangana Ranaut) ఇటీవలే చంద్రముఖి 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. టైటిల్ రోల్లో కంగనారనౌత్ పర్ఫార్మెన్స్ సినిమాకే హైలెట్‌గా నిలిచిపోయేలా సాగుతుందని ఇప్పటివరకు వచ్చిన ట్రేడ్ సర్కిల్ టాక్. కాగా కంగనా ఖాతాలో ఉన్న మరో మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ తేజాస్ (Tejas).
సర్వేశ్ మేవారా డైరెక్ట్ చేస్తున్న తేజాస్ చిత్రాన్ని అక్టోబర్ 27న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు తెలియజేసింది కంగనారనౌత్. ఈ విషయాన్ని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను ఆన్లైన్లో షేర్ చేసింది. త్వరలోనే సినిమా టీజర్ లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించింది. దేశాన్ని రక్షించే పైలట్, వీరసైనికుల ప్రయాణం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కంగనా రనౌత్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ తేజాస్ గిల్ పాత్రలో నటిస్తోంది. రొన్నీ స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అన్షుల్ చౌహాన్, వరుణ్ మిత్ర ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
కంగనారనౌత్ మరోవైపు ఎమర్జెన్సీ (Emergency) ఎమర్జెన్సీలో కూడా నటిస్తోంది. ఈ చిత్రంలో కంగనారనౌత్ ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తుండగా..బాలీవుడ్ దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్ కీ రోల్ పోషిస్తున్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నిలబడ్డ ప్రముఖ రాజకీయ వేత్త జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) పాత్రలో నటిస్తున్నారు.
ఈ మూవీలో శ్రేయాస్ తల్పడే, భూమికా చావ్లా ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హోం బ్యానర్ మణి కర్ణిక ఫిలిమ్స్ బ్యానర్‌పై రేణు పిట్టి, కంగనారనౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం నవంబర్ 24న విడుదల కానుంది.
తేజాస్ రిలీజ్ డేట్ లుక్..
Jab bhi baat desh ki aayegi, woh saari hadein paar kar jaayegi! 🇮🇳🙌🏻#TeaserOutToday #Tejas In cinemas on 27th oct@sarveshmewara1 @RSVPMovies @RonnieScrewvala @anshul14chauhan @varunmitra19 @AshishVid @TheVishakNair #ShaswatSachdev @rangoliranaut #ZainabBurmawalla #PashanJal… pic.twitter.com/8b6qIiVDoN
— Kangana Ranaut (@KanganaTeam) October 2, 2023
ట్రైలర్ అప్డేట్..
KANGANA: ‘TEJAS’ TEASER IS HERE… TRAILER ON 8 OCT… Team #Tejas – starring #KanganaRanaut as an Air Force pilot – unveils the POWER-PACKED teaser of the film… #TejasTrailer on 8 Oct 2023 #AirForceDay.
Directed by #SarveshMewara… Produced by #RonnieScrewvala… In *cinemas*… pic.twitter.com/Fk3PDrzbv1
— taran adarsh (@taran_adarsh) October 2, 2023
జయప్రకాశ్ నారాయణ్ లుక్..
The Man who led a revolution!
Presenting @AnupamPKher as the people’s hero, Lok Nayak JayaPrakash Narayan. #Emergency #KanganaRanaut @nishantpitti @shreyastalpade1 @MrSheetalsharma #AkshtRanaut @writish @gvprakash @manojmuntashir #SamirKhurana #RakeshYadav #AjayRai pic.twitter.com/iDgSSgZ6ws
— Manikarnika Films Production (@ManikarnikaFP) July 22, 2022
అటల్ బిహారి వాజ్‌పేయి లుక్..
Honoured & Happy to play one of the most Loved, Visionary, a true patriot & Man of the masses…Bharat Ratna Atal Bihari Vajpayee ji. I hope I live up to the expectations.
It’s time for #Emergency!
Ganpati Bappa Morya 🙏 pic.twitter.com/kJAxsXNeBd
— Shreyas Talpade (@shreyastalpade1) July 27, 2022
Poster looks very promising Queen..
This is going to be biggest hit of #Kangana‘s career..#Tejas is gonna be super hit..no doubt about that ..
Very Exited for #TejasTeaser Now. pic.twitter.com/zQUeOSg7Ta— Gargi (@Gargijii) October 2, 2023