Kamalhaasan | ఉలగనాయగన్ కమల్‌హాసన్ (Kamalhaasan) లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి థగ్ లైఫ్ (Thug life). KH234 ప్రాజెక్టుగా వస్తోన్న ఈ చిత్రానికి లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు కీలక పాత్ర పోషిస్తుండగా.. ఐశ్వర్యలక్ష్మి, త్రిష, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
మేకర్స్ ఇప్పటికే Sigma Thug Rule అంటూ శింబు ఇంట్రడక్షన్ వీడియోను షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. తాజా షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. థగ్‌లైఫ్ షూటింగ్ ప్రస్తుతం పాండిచ్చేరి ఎయిర్‌పోర్టులో కొనసాగుతోంది. ఈ షూట్లో కమల్ హాసన్, శింబు, అశోక్‌సెల్వన్ పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ కొనసాగుతోంది. జెట్‌స్పీడ్‌లో సినిమాను పూర్తి చేసి ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. తాజా అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు, మేకర్స్.
ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో క్యూరియాసిటీతోపాటు అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని కమల్ హాసన్-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్-ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని సంకట్ మోచన్ హనుమాన్ మందిర్‌లో జరిగిన షూటింగ్ స్టిల్స్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు థగ్ లైఫ్ టీంతో డిజైన్ చేసిన వీడియో కూడా ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
#ThugLife A Grand Action sequence is said to be filmed at Pondicherry airport with Ulaganayagan #Kamalhaasan , #SilambarasanTR & #AshokSelvan
Shoot happening at a very rapid pace. Said to be a Grand Gangster action drama from #Manirathnam
Film will be Releasing by this year’s End pic.twitter.com/un9fJJu9p6
— STAR KOLLYWOOD (@STAR_KollyWood) June 5, 2024
Official: #THUGLIFE – 2024 RELEASE..✅💥😲 Confirmed by the Producers in today’s press release..✌️ pic.twitter.com/PtddeZJb4G
— Laxmi Kanth (@iammoviebuff007) May 8, 2024
In the Realms of Dust, a New Thug Arises!
STR @SilambarasanTR_ makes his Mark➡️ https://t.co/ebMfgpIOch#Ulaganayagan #KamalHaasan #ThugLife #NewThugInTown #SilambarasanTR@ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @trishtrashers @abhiramiact #Nasser… pic.twitter.com/ot4edF66uq
— Raaj Kamal Films International (@RKFI) May 8, 2024
Sigma Thug Rule అప్డేట్..
Its time for a New Beginning, let’s welcome the New Thug Tomorrow at 10am#Ulaganayagan #KamalHaasan #NewThugInTown @ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @trishtrashers @abhiramiact #Nasser @C_I_N_E_M_A_A @AishuL_ @MShenbagamoort3 @RKFI @MadrasTalkies_… pic.twitter.com/4xDFPxxiPc
— Raaj Kamal Films International (@RKFI) May 7, 2024
Shooting at Sankat Mochan Hanuman Mandir, Delhi. pic.twitter.com/qspuluNxVU
— Christopher Kanagaraj (@Chrissuccess) May 6, 2024
థగ్ లైఫ్ టీంలోకి ఐశ్వర్యలక్ష్మి..
Two visionaries aligned to a singular vision of elevated artistry.#KH234 #Ulaganayagan #KamalHaasan
#HBDKamalSir
#HBDUlaganayagan @ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @MShenbagamoort3 @RKFI @MadrasTalkies_ @RedGiantMovies_ @turmericmediaTM @dop007… pic.twitter.com/EeDQG8H3bS
— Raaj Kamal Films International (@RKFI) November 5, 2023
Elated to have editor @sreekar_prasad join us on this project! #KH234#KH234 #Ulaganayagan #KamalHaasan
#CelebrationBeginsNov7
#HBDUlaganayagan @ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @MShenbagamoort3 @RKFI @MadrasTalkies_ @RedGiantMovies_ @turmericmediaTM… pic.twitter.com/JKriRLilRu— Raaj Kamal Films International (@RKFI) October 29, 2023
KH234 క్రేజీ కాంబినేషన్ ఇదే..
#KH234 – What a Cast..🔥 Shoot Begins from 2024..⭐ Looking Forward..✌️
Ulaganayagan #Kamalhaasan – Trisha – Jayamravi – Dulquer Salmaan
Direction: Manirathnam
Music: ARRahman pic.twitter.com/cBg8j9rbG9— Laxmi Kanth (@iammoviebuff007) September 13, 2023