Kamal Haasan | కమల్‌హాసన్ (Kamal Haasan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఇండియన్ 2 (Indian 2). శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ మూవీ జులై 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో షురూ చేశారు మేకర్స్. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే పారా సాంగ్‌ను రిలీజ్ చేయగా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది.
మరోవైపు సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ మధ్య వచ్చే చెంగలువ లిరికల్ వీడియో సాంగ్ కూడా విడుదల చేయగా.. మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. తాజాగా ఆడియో లాంఛ్ ఈవెంట్ అప్డేట్ అందించారు. జూన్ 1న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈవెంట్ జరుగుతుంది. మరిచిపోలేని సాయంకాల అనుభూతిని పొందటానికి రెడీగా ఉండండి అంటూ తెలియజేశారు మేకర్స్. ఇండియన్ 2లో కమల్ హాసన్ ఉపయోగించిన బెల్ట్, కత్తి, బ్యాగు సెట్‌తో కలిపి డిజైన్ చేసిన పాస్‌లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మేకర్స్ ఇప్పటికే ఇండియన్ 2 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో లాంఛ్ చేసిన గ్లింప్స్ (AN INTRO) సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తోంది. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు.
ఆడియో లాంఛ్ అప్డేట్..
Get set for a grand affair! 🏟️ The INDIAN-2 🇮🇳 Audio Launch is happening on June 1st at Nehru Stadium, 📍 6 PM onwards. 🥁 Gear up for an unforgettable evening! 🤩#Indian2 🇮🇳 #Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh @anirudhofficial #Siddharth @Rakulpreet @LycaProductions… pic.twitter.com/dRaNuV9dQe
— Lyca Productions (@LycaProductions) May 30, 2024
An innovative approach with the audio launch invites of Ulaganayagan #KamalHaasan‘s #Indian2♥️#Shankar pic.twitter.com/A1JXNDQEYs
— SundaR KamaL (@Kamaladdict7) May 30, 2024
చెంగలువ లిరికల్ వీడియో సాంగ్..
పారా సాంగ్ ప్రోమో..
పారా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
ఇండియన్ 2 నయా లుక్..
இனிய தமிழ் புத்தாண்டு நல்வாழ்த்துக்கள்! ✨ Senapathy🤞is all set to resurrect with zero tolerance in INDIAN-2. 🇮🇳 Gear up for the epic sequel in cinemas from June 2024. 🤩 Consider it a red alert wherever injustice prevails.🚨#Indian2 🇮🇳
🌟 #Ulaganayagan @ikamalhaasan
🎬… pic.twitter.com/kpzmzetXVQ— Lyca Productions (@LycaProductions) April 14, 2024
#Indian2 Shoot Wrapped!@ikamalhaasan @shankarshanmugh pic.twitter.com/il8GTKpopn
— Suresh PRO (@SureshPRO_) January 1, 2024
ఇండియన్ 2 INTRO ..
ఇండియన్ 2 ఆయుధం..
#Indian2 pic.twitter.com/t4DT6Z4UJT
— Shankar Shanmugham (@shankarshanmugh) November 3, 2023
Keep your speakers ready 🔊⚡️
A rockstar @anirudhofficial musical, INDIAN-2 audio rights is bagged by @SonyMusicSouth #Indian2 🇮🇳 Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh @dop_ravivarman @sreekar_prasad @muthurajthangvl @LycaProductions #Subaskaran @RedGiantMovies_… pic.twitter.com/bvf3pdaXdH
— Red Giant Movies (@RedGiantMovies_) November 2, 2023