వినూత్న కాన్సెస్ట్‌తో..
విశ్వకార్తిక్, ఆయూషి పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కలియుగం పట్టణం’. రమాకాంత్ రెడ్డి దర్శకుడు. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి నిర్మాత. మార్చి 22న ప్రేక్షకుల ముందుకురానుంది.
విశ్వకార్తిక్, ఆయూషి పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కలియుగం పట్టణం’. రమాకాంత్ రెడ్డి దర్శకుడు. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి నిర్మాత. మార్చి 22న ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఇప్పటివరకు ఈ తరహా కాన్సెప్ట్ తెలుగులో రాలేదు. కడప జిల్లాలో 45 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం.
అంతర్లీనంగా చక్కటి సందేశంతో యువత, ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చేలా ఈ సినిమాను తీర్చిదిద్దాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: చరణ్ మాధవనేని, సంగీతం: అజయ్ అరసాడ, నిర్మాతలు: డాక్టర్ కె చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర్ రెడ్డి, కాటం రమేష్, సాహిత్యం: చంద్రబోస్, భాస్కరభట్ల, దర్శకుడు: రమాకాంత్ రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

