హారర్, సైకలాజికల్ ‘కలశ’
భానుశ్రీ, సోనాక్షివర్మ, అనురాగ్ కీలక పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘కలశ’. కొండ రాంబాబు దర్శకుడు. డాక్టర్ రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మాత. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది.
భానుశ్రీ, సోనాక్షివర్మ, అనురాగ్ కీలక పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘కలశ’. కొండ రాంబాబు దర్శకుడు. డాక్టర్ రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మాత. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘ఓ చిట్టితల్లీ..’ అంటూ సాగే ఈ సినిమా పాటను సీనియర్ నటులు మురళీమోహన్ చేతులమీదుగా విడుదల చేశారు. ‘కలశ’ టైటిల్ సాంగ్‌ను దర్శకులు వీరశంకర్ విడుదల చేశారు. సినిమా మంచి విజయం సాధించాలని చిత్రబృందానికి అతిథులు శుభాకాంక్షలు అందించారు. ఇప్పటివరకూ భారతీయ తెరపై ఇలాంటి కథ రాలేదని, హారర్, సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని నిర్మాత చెప్పారు. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, గ్రాండియర్‌గా ఈ సినిమా రావడానికి కారకులైన నిర్మాతకు కృతజ్ఞతలు’ అని దర్శకుడు చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

