Satyabhama | స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది టాలీవుడ్ కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). ఈ బ్యూటీ కొన్ని రోజులుగా నెట్టింట వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం Kajal 60. సత్యభామ (Satyabhama) టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియో నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. కాజల్ తాజాగా సోషల్ మీడియాలో మెస్మరైజ్ చేస్తోంది.
కాజల్ సత్యభామ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ బ్యూటీ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో సందడి చేసింది. బిగ్ బాస్ కంటెస్టంట్లతో సరదాగా చిట్ చాట్ చేసింది. రెడ్ డ్రెస్‌లో చిరునవ్వులు చిందిస్తున్న స్టిల్స్ నెటిజన్ల మనసు దోచేస్తున్నాయి. ఈ ఎపిసోడ్ ఇవాళ రాత్రి స్టార్ మాలో ప్రసారం కానుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ భయంతో పరిచయం లేని పోలీసాఫీసర్ సత్యభామగా కనిపించబోతున్నట్టు గ్లింప్స్, టీజర్‌తో ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
సుమన్ చిక్కాలా దర్శకత్వంలో క్రైం థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రాన్ని శశి కిరణ్ టిక్కా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ దీంతోపాటు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో వస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇండియన్ 2లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. హిందీలో ఉమ చిత్రంలో నటిస్తోంది. సత్యభామ, ఇండియన్ 2, ఉమ చిత్రీకరణ దశలో ఉన్నాయి.
ట్రెండింగ్‌లో సత్యభామ స్టిల్స్..
Catch @iamnagarjuna Garu and @MSKajalAggarwal talk about #Satyabhama in the Bigg Boss Diwali special episode
Episode telecasts tonight 💥
ICYM the #SatyabhamaTeaser
– https://t.co/zBYcdsI0mS pic.twitter.com/M9EdPzsZHu— Suresh PRO (@SureshPRO_) November 12, 2023
The Queen @MSKajalAggarwal meets the one & only KING @iamnagarjuna on the Bigg Boss stage as a part of #Satyabhama promotions ❤️
The Diwali special episode telecasts tonight 💥
ICYM the #SatyabhamaTeaser
– https://t.co/hvf5KZBmGP@AurumArtsoffl @sumanchikkala @sashitikka… pic.twitter.com/TESN7g1VL3— Phani Kandukuri (@phanikandukuri1) November 12, 2023
కాజల్ అగర్వాల్ టీజర్ టైం ఫిక్స్..
#Satyabhama Teaser out on November 10th 💥@MSKajalAggarwal @AurumArtsoffl @sumanchikkala @sashitikka @SriCharanpakala @bobytikka pic.twitter.com/FsknKBHkF4
— Suresh PRO (@SureshPRO_) November 9, 2023
సత్యభామ స్టైలిష్ టైటిల్ గ్లింప్స్..
My next with a super talented team! Something I’ve never done before ❤️🔥#Satyabhama 🔥
– https://t.co/FCN3ckmAA8Hope you love it ❤️@AurumArtsoffl @akhildegala_ @sashitikka @bobytika @sumanchikkala @mohitkrsna @SriCharanpakala @kalyankodati @kumar_tv5cinema @RekhaBoggarapu… pic.twitter.com/6mtCZP53KB
— Kajal Aggarwal (@MsKajalAggarwal) June 18, 2023