Kajal Aggarwal | కాజల్ అగర్వాల్ కటౌట్ అదిరిందంతే.. సత్యభామ ప్రమోషన్స్‌లో బిజీబిజీ
Kajal Aggarwal | టాలీవుడ్ భామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం సత్యభామ (Satyabhama). ఈ బ్యూటీ సత్యభామగా మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయబోతుంది. ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది కాజల్.
Kajal Aggarwal | టాలీవుడ్ భామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం సత్యభామ (Satyabhama). అందంతోపాటు యాక్షన్ ఓరియెంటెడ్ రోల్స్‌తో క్వీన్ ఆఫ్ మాసెస్‌గా పిలుచుకునే ఈ బ్యూటీ సత్యభామగా మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయబోతుంది. క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జూన్ 7న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది కాజల్.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద క్వీన్ ఆఫ్ మాసెస్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు అభిమానులు. పోలీసాఫీసర్ సత్యభామగా స్టన్నింగ్ అవతార్‌లో అదరగొట్టబోతున్నట్టు ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ వీడియో, రషెస్ చెబుతున్నాయి. కాగా నగరంలోని ఓ మల్టీ ప్లెక్స్ లో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోకు హాజరైంది కాజల్. బ్లాక్ స్టైలిష్ కాస్ట్యూమ్స్‌లో సందడి చేసిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Kajal 60గా వస్తోన్న ఈ చిత్రాన్ని సుమన్ చిక్కాలా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆరమ్ ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ టిక్కా నిర్మిస్తుండగా.. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, నాగినీడు, హర్షవర్దన్, రవి వర్మ, అంకిత్ కొయ్య, సంపద ఎన్, ప్రజ్వల్ ఎడ్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సత్యభామలో భయంతో పరిచయం లేని పోలీసాఫీసర్‌గా కాజల్ కనిపించబోతుందని ఇప్పటివరకు లాంఛ్ చేసిన గ్లింప్స్, టీజర్చెబుతున్నాయి.

Satyabhama
మల్టీప్లెక్స్‌లో కాజల్ అగర్వాల్..
Kajal Aggarwal spotted at a Multiplex in Hyderabad for the #Satyabhama movie premiere show! 🌟
@kajalaggarwalofficial @naveenchandra212 @aurumartsoffl @sashikirantikka #SatyabhamaOnJune7 #Satyabhama #KajalAggarwal #telugucinema #QueenOfMasses #SIIMA pic.twitter.com/I3g2g0YRdi
— SIIMA (@siima) June 6, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

