K. Vishwanath | సమాజంలోని సమస్యలే.. కళాతపస్వి సినిమాలు..!
సినిమాలను ఆహ్లాదం కోసమే కాదు.. ఆలోచించేవిధంగా కూడా తీయోచ్చని తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు కే. విశ్వనాథ్ గారు. ఆయన సినిమాలు మనతో మాట్లాడతాయి, ప్రశ్నిస్తాయి, కష్టపడితే విజయం మనదే అనే ధైర్యాన్నిస్తాయి.
K. Vishwanath | సినిమాలను ఆహ్లాదం కోసమే కాదు.. ఆలోచించేవిధంగా కూడా తీయోచ్చని తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు కే. విశ్వనాథ్ గారు. ఆయన సినిమాలు మనతో మాట్లాడతాయి, ప్రశ్నిస్తాయి, కష్టపడితే విజయం మనదే అనే ధైర్యాన్నిస్తాయి. సమాజంలోని సమస్యలే ఆయన సినిమాలు. ఆచారాలకంటే మనవత్యం గొప్పదని ‘శంకరాభరణం’తో చాటి చెప్పాడు. మనుషులను విడదీసే కుల వ్యవస్థను నిర్మూలించాలని ‘సప్తపది’ తెరకెక్కించాడు.
కష్టపడితే ఏదైనా సాధించొచ్చు అని ‘స్వయంకృషి’తో తెలియజేశాడు. అవినీతి అక్రమాలను ఎదుర్కోవడానికి హింస మార్గం కాదని, శాంతియుత మార్గమే సరైనదని ‘సూత్రధారులు’ సినిమాతో భోదించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కళాతపస్వి జ్ణానంలో నుండి వచ్చిన ప్రతీ కథ ఒక పాఠమే. తొలి సినిమా ఆత్మగౌరవం నుండి దర్శకుడిగా వందకు వంద మార్కులు సంపాదించుకున్నాడు. గొప్ప దర్శకుడు అవ్వాలంటే వందలకు పైగా సినిమాలు తీయక్కర్లేదు. వంద మంది గుర్తుపెట్టుకునే సినిమా తీయాలి అని ఆయన సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఆయన ఫిల్మోగ్రఫిలో ప్రతీ సినిమా ఒక అద్భుతమే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

