Kiran Abbavaram | టాలీవుడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం ఇటీవలే కే-ర్యాంప్ (K Ramp) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం తాజాగా కరుణాడ చక్రవర్తి, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్‌ను కలిశాడు.
కిరణ్ అబ్బవరం బెంగళూరులో శివరాజ్‌కుమార్‌ను కలిసిన సందర్భంగా దిగిన ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. శివరాజ్‌కుమార్ ప్రస్తుతం తెలుగులో గుమ్మడి నర్సయ్య బయోపిక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రాంచరణ్ హీరోగా నటిస్తోన్న పెద్దిలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
కే ర్యాంప్‌లో యుక్తి తరేజా ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. నరేశ్, సాయికుమార్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటించారు.
#DiwaliKABaap @Kiran_Abbavaram #KiranAbbavaram Meets #KarunadaChakravarthy #ShivaRajKumar In Bangalore After Blockbuster #KRamp #KRampDiwali #Diwali2025 pic.twitter.com/z8uTF29IK2
— BA Raju’s Team (@baraju_SuperHit) October 25, 2025
Shreyas Talpade | భారీ పెట్టుబడి మోసం కేసు .. చిక్కుల్లో బాలీవుడ్ నటులు శ్రేయస్ తల్పడే, అలోక్ నాథ్
The Girlfriend Trailer | రష్మిక మందన్నా ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ట్రైలర్ విడుదల
Srinu Vaitla | శ్రీను వైట్లకి హీరో దొరికాడా..ఈ సారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..!