K Raghavendra Rao Vashishta | యాక్టర్ గా దర్శకేంద్రుడు..ఇంట్రడక్షన్ వీడియో అదిరింది
టాలీవుడ్ దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ( K Raghavendra Rao ) నటుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. పెళ్లి సందD నుంచి వశిష్ఠ (Vashishta ) లుక్ ను విడుదల చేశారు మేకర్స్.

శతాధిక చిత్రాల దర్శకుడనగానే ఠక్కున గుర్తుకొచ్చే పేరు రాఘవేంద్రరావు ( K Raghavendra Rao ) . తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో మంది సూపర్ స్టార్ యాక్టర్లను పరిచయం చేసిన ఘనత ఆయనది. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్న చిత్రం పెళ్లి సందడి. బహిరంగంగా ఎక్కువగా మాట్లాడకుండా తన సినిమాలతో అందరినీ పలుకరించే దర్శకేంద్రుడిని అందరూ మౌనమునిగా పేర్కొంటారు.
ఇన్నేళ్ల సినీకెరీర్‌లో మొదటి సారి శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తోన్న పెళ్లి సందD సినిమాతో రాఘవేంద్రరావు యాక్టర్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీలో వశిష్ఠ ( Vashishta ) పాత్రలో కనిపించనున్నారు రాఘవేంద్రరావు. ఆయన పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ మేకర్స్ ఓ వీడియోను విడుదల చేశారు. రాఘవేంద్రరావు స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని బాస్కెట్ బాల్ ఆడుతున్న వీడియో ఇపుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. పెళ్లి సందDలో శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
రూ.25 లక్షలు గెలుచుకున్న రాంచరణ్
‘రామారావు’తో వేణు గ్రాండ్ కమ్‌బ్యాక్
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ..గెహనా వశిష్ఠ్ పై కేసు
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

