JV Chaitanya | పుకార్లకు ఫుల్స్టాప్..నెట్టింట చైతన్య పోస్ట్
ట్రోల్స్ తెరపైకి రావడంతో నిహారిక కొణిదెల (Niharika Konidela) ఇన్ స్టాగ్రామ్ ఖాతా (Instagram account) నుంచి మాయమైందంటూ నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. చైతన్యతో ఏమైనా సమస్యలు నెలకొన్నాయా..? అంటూ నెటిజన్లు డిస్కస్ చేయడం మొదలుపెట్టారు.
మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల (Niharika Konidela) ఇటీవలే ఎవరూ ఊహించని విధంగా సోషల్ మీడియాలో కనిపించకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ట్రోల్స్ తెరపైకి రావడంతో నిహారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతా (Instagram account) నుంచి మాయమైందంటూ నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. చైతన్యతో ఏమైనా సమస్యలు నెలకొన్నాయా..? అంటూ నెటిజన్లు డిస్కస్ చేయడం మొదలుపెట్టారు.
అయితే తాజాగా వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నిహారిక భర్త చైతన్య (JV Chaitanya) ఓ పోస్ట్ పెట్టాడు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నిహారిక కుండలు చేయడం నేర్చుకుంటూ తన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నట్టుంది..అంటూ ఆమెను కెమెరాలో బంధించిన ఫొటోను చైతన్య నెట్టింట్లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది.
Read also : అజిత్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ ట్వీట్..ఇంట్రెస్టింగ్ మెసేజ్
నిత్యం సోషల్‌మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫాలోవర్లలో జోష్ నింపే నిహారిక ఒక్కసారిగా డియాక్టివేట్ చేయడంతో నిహారిక పర్సనల్, మ్యారేజ్ లైఫ్ గురించి పుకార్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. వీటిన్నింటికి చెక్ పెడూతూ చైతన్య అందరికీ క్లారిటీ ఇచ్చేశాడు.
Read also: ‘మీలో ప్రతీ ఒక్కరూ నాకు ముఖ్యమే’..రష్మిక పాజిటివ్ వైబ్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

