Jr ntr is lion | ఎన్టీఆర్ సింహం లాంటి వాడన్న రాంచరణ్
రాంచరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Jr NTR) కాంబోలో వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR ). చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కోస్టార్ ఎన్టీఆర్ గురించి రాంచరణ్ మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (Jr NTR) కాంబోలో వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ (RRR ). ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు 2022 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గరకొస్తున్న నేపథ్యంలో రాంచరణ్, ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి ప్రమోషన్స్ తో బిజీబిజీగా ఉన్నారు. తెలుగు, హిందీ, తమిళంతోపాటు వివిధ భాషల్లో ఆర్ఆర్ఆర్ విడుదల కాబోతుంది. చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ (RRR Pre Release Event)ను ఏర్పాటు చేశారు.
ఈవెంట్ లో కోస్టార్ ఎన్టీఆర్ గురించి రాంచరణ్ మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ప్రయాణం నాకు ఎన్టీఆర్ లాంటి సోదరుడిని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. తుది శ్వాస వరకు ఎన్టీఆర్‌తో నా అనుబంధం ఇలాగే కొనసాగుతుంది. ఎన్టీఆర్‌ది మానసికంగా చిన్నపిల్లాడి మనస్తత్వం.. కానీ వ్యక్తిత్వం విషయానికొస్తే మాత్రం సింహంలాంటి వాడని చెప్పుకొచ్చాడు.
మరోవైపు రాంచరణ్‌తో తనకు చాలా సాన్నిహిత్యం ఉందని, అతన్ని సోదరుడిలా భావిస్తానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకే సోఫాలో పక్కపక్కనే కూర్చొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు ఎన్టీఆర్, రాంచరణ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

