Jr NTR New Movies Update | త‌న కొత్త సినిమాల‌ గురించి చెప్పిన ఎన్టీఆర్

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) ప్ర‌స్తుతం పారిస్ టూర్‌లో బిజీగా ఉన్నాడు. ప్ర‌ముఖ మీడియా హౌజ్‌తో చేసిన చిట్‌చాట్‌లో కొత్త ప్రాజెక్టుల గురించి చెప్పాడు తార‌క్‌.