Mana Jr NTR Video | మ‌న జూ.ఎన్టీఆర్ అన్న బాల‌య్య..ట్రెండ్ అవుతున్న వీడియో

టాలీవుడ్ హీరో నంద‌మూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తాజా చిత్రం అఖండ (Akhanda). ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాల‌కృష్ణ ఓ వ్య‌క్తి గురించి మాట్లాడిన‌ మాట‌లకు సంబంధించిన వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.