‘వార్ 2’ ముహూర్తం కుదిరింది
ఎన్టీఆర్ బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్న సినిమా ‘వార్ 2’. ఈ చిత్రంలో ఆయన హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్నారు. యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నది.
ఎన్టీఆర్ బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్న సినిమా ‘వార్ 2’. ఈ చిత్రంలో ఆయన హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్నారు. యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నది. 2019లో విడుదలై ఘన విజయాన్ని సాధించిన ‘వార్’ సినిమాకు సీక్వెల్గా ఇది రూపొందనుంది. ‘బ్రహ్మాస్త్ర’ చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ బయటకువచ్చింది. దీపావళి రోజున ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. రెండు సినీ పరిశ్రమలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ప్రాజెక్ట్గా ఈ సినిమా దక్షిణాది, బాలీవుడ్ మధ్య వారధిగా మారే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా హైదరాబాద్లో రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

