కరోనా నుండి కోలుకున్న జూనియర్ ఎన్టీఆర్

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తారక్‌కు కరోనా అని తెలిసి అభిమానులే కాదు మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్స్ కూడా ఆయన ఆరోగ్యంపై ఆరాలు తీసారు.
కొద్ది సేపటి క్రితం జూనియర్ మరోసారి కరోనా టెస్ట్ చేయించుకోగా, నెగెటివ్ వచ్చింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. నెగెటివ్ వచ్చిందని చెప్పడానికి సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కిమ్స్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి, మా కజిన్ డాక్టర్ వీరు, టెనెట్ డయాగ్నిస్టిక్స్‌లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారి కేరింగ్ వలన నేను త్వరగా కోలుకున్నాను. కోవిడ్ 19ను మనం సీరియస్‌గానే పరిగణించాలి. పాజిటివ్ మైండ్‌తో ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాని తరిమికొట్టవచ్చు. మీ శక్తే మీ ఆయుధం. ధైర్యంగా ఉండండి, భయపడకండి అని తారక్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Covid 19 needs to be taken very seriously. But it is also a disease that can be beaten with good care and a positive frame of mind. Your will power is your biggest weapon in this fight. Stay strong. Do not panic.
— Jr NTR (@tarak9999) May 25, 2021
Wear a mask. Stay at home.
ఇవి కూడా చదవండి..
Missing: బార్బుడాలో కన్పించకుండా పోయిన మోహుల్ చోక్సీ
ఆచార్య తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకోనున్న చిరంజీవి..!
మాలి అధ్యక్షుడు సహా ప్రధానిని అరెస్టు చేసిన సైన్యం
దేశంలో 19.84 కోట్ల టీకాల పంపిణీ
సీలేరు నదిలో నాటుపడవల మునక.. ఒకరి మృతి.. 8 మంది గల్లంతు
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 13వ సారి పెంపు
చిత్తూరు జిల్లాలో విషాదం.. చెరువులో మూడు మృతదేహాలు
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 24 గంటల్లో 1.96లక్షల కేసులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

