Oscars 2023 | ఆస్కార్ వేడుకల్లో మెరిసిన ఎన్టీఆర్, రామ్ చరణ్
అమెరికాలోని లాస్ఏంజెల్స్లో జరుగుతున్న ఆస్కార్ (Oscars) అవార్డులు-2023 ప్రధానోత్సవ వేడుకల్లో టాలీవుడ్ నటులు జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR), రామ్ చరణ్ (Ram Charan) సందడి చేశారు.
Oscars 2023 | అమెరికాలోని లాస్ఏంజెల్స్లో జరుగుతున్న ఆస్కార్ (Oscars) అవార్డులు-2023 ప్రధానోత్సవ వేడుకల్లో టాలీవుడ్ నటులు జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR), రామ్ చరణ్ (Ram Charan) సందడి చేశారు. భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ఇద్దరు నటులు బ్లాక్ డ్రెస్ వేసుకుని రెడ్ కార్పెట్ నడిచి తలుక్కున మెరిసిపోయారు.

రామ్ చరణ్ సతీమణి ఉపాసన (Upasana) కూడా వేడుకలకు హాజరయ్యారు. బాలీవుడ్ నటి దీపికా పడుకొనేతో కలిసి రామ్ ఫొటోలకు ఫోజులిచ్చాడు.


ఇక దర్శకధీరుడు జక్కన రాజమౌళి (Rajamouli), ఆస్కార్ బరిలో నిలిచిన ‘నాటు నాటు’ (Natu Natu) పాట గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, నిర్మాత శోభు యార్లగడ్డ, రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా వేడుకలకు హాజరయ్యారు.

Ramcharan 3





Ntr 4
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

