‘జెట్లీ’ చేపట్టే సీక్రెట్ ఆపరేషన్
సత్య, వెన్నెల కిషోర్, రియా సింఘా, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘జెట్లీ’ నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. రితేష్ రానా దర్శకత్వంలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. గురువారం కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు.
సత్య, వెన్నెల కిషోర్, రియా సింఘా, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘జెట్లీ’ నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. రితేష్ రానా దర్శకత్వంలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. గురువారం కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు.
మధ్యతరగతి ప్రజలను మోసం చేసి దుబాయ్‌కి పారిపోతున్న ప్రజాపతిని (అజయ్) పట్టుకోవడానికి నిర్వహించే సీక్రెట్ ఆపరేషన్ నేపథ్యంలో ట్రైలర్ ఆసాంతం వినోదాన్ని పంచింది. హీరో సత్య సీరియస్‌గా కనిపిస్తూనే నవ్వించారు. యాక్షన్ సీన్స్‌లో కూడా వినోదాన్ని పండించారు. సత్య-వెన్నెల కిషోర్ కామెడీ హైలైట్‌గా నిలిచింది. ఫ్లైట్ నేపథ్యంలో సాగే డార్క్ కామెడీ చిత్రమిదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతాన్నందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

