Tiger Nageswara Rao | టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి
టైటిల్ రోల్ పోషిస్తోన్న టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). వంశీ (Vamsee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 1970స్ కాలంలో స్టూవర్ట్‌పురం పాపులర్ దొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథ నేపథ్యంలో వస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్డేట్ ఇస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ భామ నుపుర్ సనన్ హీరోయిన్గా నటిస్తోండగా.. మోడల్, కోలీవుడ్ భామ అనుకీర్తి వ్యాస్ మరో కీలక పాత్ర పోషిస్తోంది. అనుకీర్తి వ్యాస్ ఇందులో జయవాణి పాత్రలో నటిస్తోంది.
తాజాగా జయవాణి లుక్ విడుదల చేశారు మేకర్స్. సూపర్ హాట్ లుక్‌లో కనిపిస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది అనుకీర్తి వ్యాస్. టైగర్ నాగేశ్వరరావులో మలయాళ సినిమాలతో పాపులర్ అయిన ముంబై యాక్టర్ సుదేవ్ నాయర్ కాశి పాత్రలో నటిస్తున్నాడు. గురువారం ఈ లుక్ విడుదల చేయగా.. నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే టైగర్ నాగేశ్వ ర రావు ప్రియురాలు సారా (నుపుర్ సనన్) పాత్ర లుక్‌ను షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో అనుపమ్ ఖేర్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా, మురళీ శర్మ విశ్వనాథ శాస్త్రిగా నటిస్తుండగా.. ఈ పాత్రలకు సంబంధించిన పోస్టర్లు సినిమాపై హైప్ పెంచుతున్నాయి.
ఈ మూవీలో సీనియర్ నటి రేణూదేశాయ్ హేమలత లవణం పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తుండగా.. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. టైగర్ నాగేశ్వర రావు అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ఏక్ దమ్ ఏక్ దమ్తోపాటు రెండో పాట మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.
జయవాణి లుక్..
Introducing @anukreethy_vas as #Jayavani from #TigerNageswaraRao– 𝙏𝙃𝙀 𝙑𝙄𝘾𝙄𝙊𝙐𝙎 𝙇𝘼𝘿𝙔 𝙄𝙉 𝙇𝙊𝙑𝙀 🔥
TRAILER OUT ON OCTOBER 3rd 💥💥
Grand release worldwide on October 20th ❤️🔥@RaviTeja_offl @DirVamsee @AnupamPKher @AbhishekOfficl @AAArtsOfficial @NupurSanon… pic.twitter.com/1Bl4epsqwQ
— BA Raju’s Team (@baraju_SuperHit) September 29, 2023
కాశి లుక్..
Introducing the talented #SudevNair as ‘Kasi’ from #TigerNageswaraRao – the undisputed prince of Stuartpuram ❤️🔥
Theatrical Trailer Out On October 3rd 💥🔥
Grand release worldwide on October 20th ❤️🔥@RaviTeja_offl @DirVamsee @AnupamPKher @AbhishekOfficl @NupurSanon @gaya3bh… pic.twitter.com/leR0AU7twM
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) September 28, 2023
ఏక్ దమ్ ఏక్ దమ్ ట్రాక్..
మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ..
FEROCIOUS TIGER’S playful side for his LOVE ✨🥁#TigerNageswaraRao First Single announcement tomorrow at 11:07 AM 🥷⏳
WORLDWIDE HUNT in cinemas from October 20th 🐯🔥@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher #RenuDesai @gvprakash @MayankOfficl @ArchanaOfficl… pic.twitter.com/wremDRo2GS
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 31, 2023
టైగర్ నాగేశ్వరరావు టీజర్..
సారా ఇంప్రెసివ్ లుక్..
#TigerNageswaraRao pic.twitter.com/irmTLvmJhJ
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 28, 2023
అనుపమ్ ఖేర్ న్యూ లుక్..
You have been our lucky charm sir!
Thank you for being a special part in #TheKashmirFiles and #Karthikeya2 ❤#TigerNageswaraRao will be another special film in our collaboration. https://t.co/4o7qzQW944
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 14, 2023
మురళీ శర్మ న్యూ లుక్..
Introducing the versatile #MuraliSharma as ‘Viswanath Sastry’ from #TigerNageswaraRao ❤️🔥
GET READY FOR TIGER’S INVASION ON AUGUST 17th 🐅@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher #RenuDesai @NupurSanon @gaya3bh @Jisshusengupta @gvprakash @madhie1 @artkolla… pic.twitter.com/jt62TSDGID
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 15, 2023