Jawan Movie OTT | ఓటీటీలోకి వచ్చేసిన జవాన్, స్కంద.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏవంటే.!
Jawan Movie OTT | ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం డబుల్ ధమాకా వచ్చింది. ఇంకా వీకెండ్ రాకముందే రెండు బడా సినిమాలు ఓటీటీలోకి వచ్చేసాయి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ జవాన్‌తో పాటు కోలీవుడ్ హీరో రామ్ మాస్ ర్యాంపేజ్ స్కంద సినిమాలు ఓటీటీలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి.
Jawan – Skanda on OTT | ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం డబుల్ ధమాకా వచ్చింది. ఇంకా వీకెండ్ రాకముందే రెండు బడా సినిమాలు ఓటీటీలోకి వచ్చేసాయి. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ జవాన్‌తో పాటు కోలీవుడ్ హీరో రామ్ మాస్ ర్యాంపేజ్ స్కంద సినిమాలు ఓటీటీలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి.
Jawan | బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) ఈ ఏడాది జవాన్ (Jawan) సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌పై దండయాత్ర చేశాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం జవాన్ రూ.1150 కోట్లకు పైగా వసూళ్లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇదిలా ఉంటే.. నేడు షారుఖ్‌ఖాన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా.. జవాన్ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో తెలుపుతూ.. షారుఖ్‌తో ఒక స్పెషల్ వీడియో విడుదల చేశారు.
Birthday Jawan ka hai par gift sab ke liye 😎We’re good to go!
Jawan (the extended cut) is now streaming in Hindi, Tamil and Telugu, only on Netflix 💥 pic.twitter.com/SBNBM9hBFB— Netflix India (@NetflixIndia) November 1, 2023
Skanda Movie OTT | మరోవైపు.. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం స్కంద (Skanda) ది అటాకర్. ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా మిగిలింది. వినాయక చవితి లాంగ్ వీకెండ్లో ఊహించని రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయింది. లాంగ్ వీక్‌ను క్యాష్ చేసుకుని హాఫ్ సెంచరీ కొట్టిన స్కంద.. ఆ తర్వాత పట్టుమని పది కోట్ల గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఇక ఎప్పటిలాగే ఫిజిక్స్‌కు అందని రీతిలో ఫైట్స్, మాస్ డైలాగ్స్, ఏడుపులు అన్నీ పాత చింతకాయ పచ్చడిలానే బోయపాటి ఈ సారి కూడా వడ్డించాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
The #RaPoRampage has begun!
Watch #Skanda! Now streaming on #DisneyPlusHotstar
#RaPoRampageonHotstar #DisneyPlusHotstar
@ramsayz @sreeleela14 #BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens @SantoshDetake @StunShiva8 @lemonsprasad @VarnikhaVisuals pic.twitter.com/8DZbdnkj3Y— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) November 2, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

