Jani Master | లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మళ్లీ సినిమా షూటింగ్‌ల్లో జాయిన్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఆయన పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బ్యాక్ టూ ది బీట్స్ ఇన్ ఫుల్ వాల్యూమ్ అంటూ విడుదల చేసిన ఈ వీడియోలో జానీ మాస్టర్ తన డాన్స్ స్టూడియోకి వెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో జానీ మళ్లీ సినిమాలల్లో డ్యాన్స్ కొరియోగ్రాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది.
Back to the beats in FULL VOLUME🕺🏻🔉 Big updates loading 💥 pic.twitter.com/NqhhWKRNk1
— Jani Master (@AlwaysJani) December 12, 2024