Janhvi Kapoor | లండన్‌లో దేవర హీరోయిన్ జాన్వీకపూర్.. కొత్త అప్డేట్ ఏంటో తెలుసా..?
Janhvi Kapoor | జూనియర్ ఎన్టీఆర్ దేవర (Devara) నుంచి విడుదల చేసిన బాలీవుడ్ భామ జాన్వీకపూర్ (Janhvi Kapoor) లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ భామ కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. జాన్వీకపూర్ కొత్త హిందీ ప్రాజెక్ట్ Ulajh.
Janhvi Kapoor | బాలీవుడ్ భామ జాన్వీకపూర్ (Janhvi Kapoor) ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో దేవర (Devara) సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్30గా వస్తున్న ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది జాన్వీకపూర్. ఇప్పటికే దేవర నుంచి విడుదల చేసిన జాన్వీకపూర్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ భామ కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. జాన్వీకపూర్ కొత్త హిందీ ప్రాజెక్ట్ Ulajh.
ఆదివారం లండన్‌లో ఈ చిత్ర షూటింగ్ గ్రాండ్‌గా మొదలైంది. ఈ విషయాన్ని జాన్వీకపూర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. తనపై క్లాప్ కొడుతున్న స్టిల్‌ను షేర్ చేసింది. ఈ చిత్రంలో జాన్వీకపూర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్‌గా కనిపించబోతుంది. గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ, రాజేశ్ టాయ్లాంగ్, మీయాంగ్ చాంగ్, సచిన్ ఖేడ్కర్, రాజేంద్రగుప్తా, జితేంద్ర జోషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనుంది జాన్వీకపూర్ టీం. నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్ మేకర్ సుధాన్షు సారియా దర్శకత్వం వహిస్తుండగా.. పర్వేజ్ షేఖ్, సుధాన్షు సారియా సంయుక్తంగా కథనందిస్తున్నారు. జాన్వీకపూర్ ఇప్పటికే హిందీలో బవాల్, మిస్టర్ అండ్ మిసెస్ మహి చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. దేవర షూటింగ్ దశలో ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

