Devara | గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), బాలీవుడ్ భామ జాన్వీకపూర్ కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్ట్ దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న మూవీ రెండు పార్టులుగా విడుదల కానుంది. దేవర పార్టు 1 అక్టోబర్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించి ఇటీవలే ఓ పాటను షూట్ చేసినట్టు అప్డేట్ వచ్చింది. తారక్ బ్లాక్ షర్ట్, లుంగీలో ఉన్న తారక్ ఓ సెలయేరులో నుంచి నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న దేవర నుంచి షేర్ చేసిన గ్లింప్స్ నెట్టింట వైరల్ అవుతూ.. మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. జాన్వీకపూర్ ప్రస్తుతం గోవా షెడ్యూల్లో జాయిన్ అయింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసుకుంది. కొన్ని రోజుల పాటు జరుగనున్న ఈ చిత్రీకరణలో తారక్, జాన్వీకపూర్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట. జాన్వీకపూర్‌కు తెలుగులో డెబ్యూ ప్రాజెక్ట్ కావడం విశేషం. జాన్వీకపూర్ మరోవైపు రాంచరణ్, బుచ్చిబాబు సాన కాంబోలో వస్తోన్న ఆర్సీ 16లో కూడా నటిస్తుందని తెలిసిందే.
దేవర పార్టు 1 డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేవర ఒరిజినల్ సౌండ్ ట్రాక్ AllHailTheTigerను లాంఛ్ చేయగా.. అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు. మల్టీ లింగ్యువల్ సినిమాగా వస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
#JanhviKapoor joining to shoot today at Goa@tarak9999 #Devara #ManOfMassesNTR pic.twitter.com/56IjR7ImFk
— AndhraNTRFC (@AndhraNTRFC) March 26, 2024
దేవర షూటింగ్ వీడియో..
#Devara Leaked Video 🥵🔥 pic.twitter.com/YK9X1ZImte
— Daya_9999 (@Praveenalluri33) March 22, 2024
#Devara – Part 1 All 5 Languages Digital Rights Sold For 155 Crores To @netflix 🔥🔥🥵
Note :- Movie Streaming on OTT After 60 Days pic.twitter.com/aQBr8JxJPX
— Milagro Movies (@MilagroMovies) January 18, 2024
Dear Friends n Fans thank you So much for the tremendous appreciation and unconditional love ! Means a lot ! Love you all❤️#Devara @tarak9999 #KoratalaSiva @anirudhofficial @NTRArtsOfficial @YuvasudhaArts pic.twitter.com/DWNJD5XjZL
— Rathnavelu ISC (@RathnaveluDop) January 8, 2024
All Hail The Tiger సౌండ్ ట్రాక్..
#AllHailTheTiger OST out now https://t.co/lusvR6mvHa
Streaming on all your favorite music platforms
An @anirudhofficial musical 🔥#Devara@tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN @RathnaveluDop @sabucyril @sreekar_prasad @Yugandhart_… pic.twitter.com/L7WRMmGesW
— BA Raju’s Team (@baraju_SuperHit) January 9, 2024
దేవర గ్లింప్స్..
డ్యాన్సర్లతో తారక్..
Those pics are all coming from the dancers, which were shot in the sets of Devara. A small celebration music bit was shot on Devara and his gang in the last schedule.#Devara @tarak9999 pic.twitter.com/Y2lMhXUO0e
— Shiva Akunuri (@AkunuriShivaa) November 8, 2023
దేవర బిగినింగ్ మాత్రమే..
#DEVARA pic.twitter.com/74oTrv1u2W
— Devara (@DevaraMovie) October 4, 2023
దేవర స్టన్నింగ్ యాక్షన్ అప్డేట్..
Completed a mammoth mid sea night action .Under water n Surface level filming with @tarak9999 bro 🔥director #koratala siva @anirudhofficial #king Solomon @sabucyril @Yugandhart_ @NTRArtsOfficial @YuvasudhaArts and my team #Devara 🔥@ARRIChannel #Nauticam pic.twitter.com/Bzl6Boj5Tu
— Rathnavelu ISC (@RathnaveluDop) October 1, 2023
దేవర ఫస్ట్ లుక్..
#Devara pic.twitter.com/bUrmfh46sR
— Jr NTR (@tarak9999) May 19, 2023
సైఫ్ అలీఖాన్ లుక్..
Team #Devara wishes the powerhouse of talent, the man who oozes sheer brilliance in every role, 𝘽𝙝𝙖𝙞𝙧𝙖 Aka #SaifAliKhan a very Happy Birthday 🔥
The ultimate face-off awaits on the big screens 🌊🙌🏻
In Cinemas 5th April 2024@tarak9999 #KoratalaSiva #JanhviKapoor… pic.twitter.com/7ndKVbTe2D
— NTR Arts (@NTRArtsOfficial) August 16, 2023
దేవర షూటింగ్ అప్డేట్స్..
After a short break and some rehearsals to execute the sequence on a massive scale, we are back on sets from today. 🌊🌊#Devara pic.twitter.com/geCDZmQMYz
— Devara (@DevaraMovie) July 31, 2023