Pawan Kalyan | అడివి శేష్, మహేశ్‌బాబు టీంకు పవన్ కల్యాణ్ ప్రశంసలు
26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మేజర్ (Major) చిత్రాన్ని శశి కిరణ్ టిక్కా (Sashi Kiran Tikka) డైరెక్ట్ చేశాడు. కాగా ఈ సినిమాపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు.
టాలీవుడ్ (Tollywood) హీరో అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోల్ పోషించిన చిత్రం మేజర్ (Major). 26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శశి కిరణ్ టిక్కా (Sashi Kiran Tikka) డైరెక్ట్ చేశాడు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ (Saimanjrekar) హీరోయిన్గా నటించింది. తెలుగు, హిందీతోపాటు విడుదలైన అన్ని భాషల్లోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. కాగా ఈ సినిమాపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు.
బిజీ షెడ్యూల్ కారణంగా సినిమా చూడలేకపోయా. త్వరలోనే మేజర్ సినిమా చూస్తానని ప్రామిస్ చేశారు పవన్. రియల్ హీరోల గురించి ప్రజలకు తెలియజేసే ఇలాంటి ఒరిజినల్ మూవీస్ తెలుగులో మరిన్ని రావాలని ఆకాంక్షించారు. అడివిశేష్ క్రియేటివ్ స్కిల్స్ బాగున్నాయని ప్రశంసించారు పవన్. ఈ సినిమాలో భాగం అయిన నిర్మాతలు మహశ్ బాబు, శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డికి లకు నా అభినందనలు. ఈ చిత్రంలో నటించిన ప్రకాశ్ రాజ్, రేవతి, సయీ మంజ్రేకర్, శోభిత దూళిపాళ, మురళీ శర్మకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ జనసేన ట్విటర్ ఖాతాలో సందేశాన్ని పోస్ట్ చేశారు.
Thank you @PawanKalyan! Team #Major is truly humbled!@AdiviSesh @SashiTikka @prakashraaj @SharathWhat @anuragmayreddy @saieemmanjrekar @sonypicsfilmsin @GMBents @AplusSMovies pic.twitter.com/MsTtyGHMPQ
— Mahesh Babu (@urstrulyMahesh) June 12, 2022
మహేశ్ బాబు ఈ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ..పవన్ కల్యాణ్, మేజర్ టీంకు ధన్యవాదాలు తెలియజేశారు. మేజర్ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇండియా, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.
Read Also : Tamil Film Industry | 2019 తర్వాత తమిళ ఇండస్ట్రీకి పెద్ద హిట్టు ఇదేనట..!
Read Also : Pakka Commercial Trailer | ‘క్రిమినల్స్ మన పాలిట దేవుళ్లు..’ పక్కా కమర్షియల్ ట్రైలర్
Read Also : Spider Man | ఓటీటీలోకి ‘స్పైడర్ మ్యాన్:నో వే హోమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Read Also : Ante Sundaraniki Review | అంటే సుందరానికీ రివ్యూ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

