నాని చిత్రంలో జైపూర్ భామ..!
మళ్లీ రావా సినిమాతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది జైపూర్ బ్యూటీ ఆకాంక్ష సింగ్. 'అ' సినిమా తర్వాత నాని 'మీట్ క్యూట్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మళ్లీ రావా సినిమాతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది జైపూర్ బ్యూటీ ఆకాంక్ష సింగ్. ‘అ’ సినిమా తర్వాత నాని ‘మీట్ క్యూట్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కోలీవుడ్ నటుడు సత్యరాజ్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. నాని సోదరి దీప్తి గంట నిర్మిస్తోన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, ఆదా శర్మ, నివేదా థామస్, రుహాణి శర్మ కీ రోల్స్ పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది.
దేవ్ దాస్ లో నానితో కలిసి నటించిన ఆకాంక్ష సింగ్ ‘మీట్ క్యూట్’లో కీలక పాత్రలో నటిస్తోన్నట్టు టాలీవుడ్ వర్గాల టాక్. ఇదివరకెన్నడూ చూడనట్వంటి పాత్రలో తాను కనిపించబోతున్నానని, మీట్ క్యూట్‌లో నటించడం చాలా ఎక్జయిటింగ్ గా ఉందని చెప్పింది ఆకాంక్ష సింగ్. బాహుబలి కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతి ఈ చిత్రాన్ని కో ప్రొడ్యూస్ చేస్తుండటం విశేషం.
ఇవి కూడా చదవండి..
ఇంట్రెస్టింగ్ గా నందమూరి హీరో ప్రీ లుక్
ఆర్ఆర్ఆర్ నిర్మాతతో నాగచైతన్య సినిమా..!
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

