జైగౌరీ పుత్ర గణేశా..
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండల కేంద్రంలో ఆదివారం శ్రీమాతా అంబాభవానీ ఆలయంలో స్వామి శ్రీవాత్సల్య ధర్మవీర అరుణాచలం దర్శకత్వంలో రూపొందుతున్న ‘జై గౌరీపుత్ర గణేశా’ సినిమా చివరి షెఢ్యూలు షూటింగ్ పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండల కేంద్రంలో ఆదివారం శ్రీమాతా అంబాభవానీ ఆలయంలో స్వామి శ్రీవాత్సల్య ధర్మవీర అరుణాచలం దర్శకత్వంలో రూపొందుతున్న ‘జై గౌరీపుత్ర గణేశా’ సినిమా చివరి షెఢ్యూలు షూటింగ్ పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ ముందుగా శ్రీమాతాఅంబా భవానీ ఆలయ నిర్వాహకులు, స్థానిక ప్రజల సహకారానికి కృతజ్ఞతలు తెలిపింది.
రాజోళి అమ్మవారి దర్శన భాగ్యం మరువలేనిదని చివరి షూటింగ్ ఇక్కడ జరగడం సంతోషంగా ఉందని వారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ బృందం రాజా రామకృష్ణవర్మ, శ్రీమణి, నూతన తారలు అభి, కావ్య, రాంప్రసాద్లతోపాటు కారాటే కల్యాణి, ఘర్షణ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

