Jagapathi Babu | త్రివిక్రమ్ ఒక డైలాగ్‌లో లైఫ్ గురించి చెప్పాడు : జగపతిబాబు
Jagapathi Babu | విలన్‌గా, ఫ్యామిలీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన యాక్టింగ్‌తో కోట్లాదిమంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకున్నాడు సీనియర్ నటుడు జగపతిబాబు. అయితే ఈ టాలెంటెడ్ యాక్టర్‌ను చాలా మంది జగ్గూభాయ్ అని పిలుస్తుంటారని విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక పోస్ట్‌తో అందరినీ పలుకరిస్తుంటాడు జగ్గూభాయ్. తాజాగా ఓ పోస్టు పెట్టి వార్తల్లో నిలిచాడు.
Jagapathi Babu | విలన్‌గా, ఫ్యామిలీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన యాక్టింగ్‌తో కోట్లాదిమంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకున్నాడు సీనియర్ నటుడు జగపతిబాబు (Jagapathi Babu). అయితే ఈ టాలెంటెడ్ యాక్టర్‌ను చాలా మంది జగ్గూభాయ్ (Jaggu Bhai) అని పిలుస్తుంటారని తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక పోస్ట్‌తో అందరినీ పలుకరిస్తుంటాడు జగ్గూభాయ్. తాజాగా ఓ పోస్టు పెట్టి వార్తల్లో నిలిచాడు.
లేటెస్ట్గా విమానంలో ఎక్కిన జగ్గూభాయ్ సోషల్ మీడియాలో రాసుకోస్తూ.. “నా లైఫ్‌లో ఫస్ట్ టైం ఫస్ట్ ప్రయాణీకుడిగా ఫ్లైట్ ఎక్కుతున్న ఎప్పుడు తొక్కే దొరుకుతుంది. త్రివిక్రమ్ చెప్పిన నాకు బాగా నచ్చిన డైలాగ్ విమానం ఎగురుతుంది నువ్వు కాదు. నువ్వు సీట్లో కూర్చొని ఉన్నావ్ అంతే డైలాగ్ గుర్తొచ్చింది. ఒక డైలాగ్‌లో లైఫ్ గురించి చెప్పిండు అంటూ” జగ్గూ ట్విట్టర్లో రాసుకోచ్చాడు. ఈ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Naa life lo first time first passenger ga flight ekkatum… Eppudu thokkey dorukutundhi… Trivikram cheppina, naaku baaga nacchina dialogue… vimanam eguruthundhi, nuvvu kaadhu… nuvvu seat lo koorchunivunnav anthey…. dialogue gurthocchindi…. okay dialogue lo life… pic.twitter.com/0rk83lXS4n
— Jaggu Bhai (@IamJagguBhai) August 19, 2023
ఇక జగపతిబాబు నటించిన తాజా చిత్రం ‘రుద్రంగి’. జూలై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఆశిష్‌గాంధీ, మమతా మోహన్‌దాస్, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎమ్మెల్యే, డాక్టర్ రసమయి బాలకిషన్ నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

