అందుకే అవకాశాలు తగ్గాయేమో?
గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో టాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకున్నది తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్. అయితే.. అంత విజయం తర్వాత కూడా అనుకున్న స్థాయిలో తనకు అవకాశాలు రాకపోవడం పట్ల ఇటీవల ఆమె స్పందించారు. ‘నిజానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత మంచి అవకాశాలు వస్తాయనుకున్నా.
గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో టాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకున్నది తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్. అయితే.. అంత విజయం తర్వాత కూడా అనుకున్న స్థాయిలో తనకు అవకాశాలు రాకపోవడం పట్ల ఇటీవల ఆమె స్పందించారు. ‘నిజానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత మంచి అవకాశాలు వస్తాయనుకున్నా. స్టార్ హీరోల సరసన కూడా నటించే ఛాన్సులు వస్తాయని ఆశించా.
కానీ అలా జరగలేదు. తెలుగులో ఇప్పుడొస్తున్న హీరోయిన్ పాత్రలు ఐశ్వర్య చేయగలదా? అనే డౌట్ టాలీవుడ్ డైరెక్టర్లు, హీరోల్లో ఉందేమో. అందుకే అవకాశాలు తగ్గాయేమో. అయితే నావరకూ నాకొస్తున్న అవకాశాలతో సంతోషంగానే ఉన్నా. ‘కాకా ముైట్టె’ సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించా. ఆ సినిమా టైమ్లో నా వయసు 21ఏళ్లు. ఇప్పటివరకూ నటిగా నా పాత్రలే నా గౌరవాన్ని పెంచాయి’ అంటూ చెప్పుకొచ్చారు ఐశ్వర్యరాజేష్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

