నటనకు దూరం కానున్న రాహుల్ రామకృష్ణ..అసలేం జరిగింది..?
Rahul ramakrishna | తనదైన నటనతో, మంచి కామేడియన్గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ రామకృష్ణ. జాతిరత్నాలు సినిమాలోని నావల్లనే ప్రాబ్లమైతే నేను ఈడ నుంచి ఎల్లిపోతరా అనే డైలాగ్ ఈయనకు మించిన టైమింగ్‌తో ఎవరు చెప్పలేరెమో అన్నట్టు ఉంటుంది. అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, కల్కి,జాతిరత్నాలు వంటి సినిమాలలో తన టైమింగ్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడిప్పుడే మోస్ట్ వాంటెడ్ కమేడియన్‌గా ఎదుగుతున్నాడు. ఈ క్రమంలోనే ఈయన 2022 తన చివరి సంవత్సరం..అని ఆ తర్వాత సినిమాలను చేయనని, నటనకు పూర్తిగా దూరమౌతున్నట్టు ట్విట్టర్లో వెల్లడించాడు. నిజంగానే ఈయన సినిమాలకు దూరయమౌతున్నాడా..? లేదంటే సినిమా ప్రమోషన్లో భాగంగా ట్వీట్ చేశాడా అని తెలియాల్సి ఉంది.
కమేడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన జయమ్మునిశ్చయమ్మురా సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన రాహుల్ 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి సనిమాతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత గీతాగోవిందం, కల్కి, జాతిరత్నాలు, సమ్మోహనం, హుషారు, స్కైలాబ్ వంటి సినిమాలతో కామేడియన్గా దూసుకుపోతున్నాడు. అయితే ఆయన ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటనేది మాత్రం తెలియడం లేదు.ప్రస్తుతం ఈయన నటించిన ట్రిపుల్ఆర్, విరాటపర్వం విడుదలకు సిద్దంగా ఉన్నాయి.
https://twitter.com/eyrahul/status/1489648833252704257?s=20&t=-uU7vYcY9cOGtQ3fveRZBQ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

