RC15 | సునీల్ పాత్రను శంకర్ ఎలా డిజైన్ చేశాడో తెలుసా..?
డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ (Tollywood) హీరో రాంచరణ్ (Ram Charan) తో 15 (RC15) వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ గా లాంఛ్ అయిన ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది.

స్టార్ డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ (Tollywood) హీరో రాంచరణ్ (Ram Charan) తో 15 (RC15) వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గ్రాండ్ గా లాంఛ్ అయిన ఈ చిత్రానికి సంబంధించిన ఏదో ఒక వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతుంది. శంకర్ అండ్ టీం విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ గురించే ఇపుడు అంతా చర్చించుకుంటున్నారు. తాజా పోస్టర్ లో ఉన్న కమెడియన్ కమ్ హీరో గురించి ఓ వార్త తెరపైకి వచ్చింది. అతడెవరో ఇప్పటికే స్పష్టత వచ్చి ఉంటుంది. ఈ చిత్రంలో సునీల్ (Sunil)ను కీలక పాత్రలో తీసుకున్నాడు శంకర్.
తాజాగా ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం (RC15)లో సునీల్ పాత్ర నిడివి బాగానే ఉంటుందట. అంతేకాదు ఈ పాత్రలో నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయట. హీరోగా సరైన హిట్స్ లేని సునీల్ గత రెండేళ్లుగా యూ టర్న్ తీసుకున్నాడు. కథాబలమున్న పాత్రల వైపు మొగ్గు చూపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో శంకర్ సినిమాలో అవకాశం కొట్టేయడంతో..ఇపుడు అందరి చూపు సునీల్ పైనే ఉంది.
మరి పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న RC15లో సునీల్ ను శంకర్ ఎలా చూపించబోతున్నాడన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. అంజలి, జయరామ్, నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Sonu Sood: మరో ప్రాణాన్ని నిలబెట్టిన సోనూసూద్.. బిగ్ డే అంటూ ట్వీట్
Tiger 3 | సల్మాన్, కత్రినా పాట చాలా కాస్లీ గురూ..బడ్జెట్ ఎంతంటే..?
Vijay Deverakonda | ముంబైతో పోలిస్తే నేను సోమరి హైదరాబాదీని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

