సమస్య ఏంటమ్మా ?

ఇప్పుడు టాలీవుడ్ లో ఇంట్రస్టింగ్ టాపిక్ ఏంటో తెలుసా ఎన్టీఆర్-కొరటాల సినిమా గురించే. ఈ సినిమాలో దర్శకుడు ఏ సందేశం ఇవ్వబోతున్నాడని ఆసక్తికరంగా మారింది. ఇంతకుముందు ఎన్టీఆర్ తో జనతాగ్యారేజ్ సినిమా చేశాడు. ఇందులో చెట్లనునరకొద్దు..పర్యావరణాన్ని కాపాడండి అంటూ మేసేజ్ఇచ్చాడు. మరి ఇప్పుడు ఎన్టీఆర్ తో ఈ సమాజానికి ఏం చెప్పబోతున్నాడన్నది చర్చనీయాంశంగా మారింది.
సినీవర్గాల సమాచారం మేరకు ఇందులో కూడా ఓ మెసేజ్ ఉందట. గ్రామం నుంచి పట్నానికి వచ్చిన అమాయకపు హీరో అక్కడున్న పరిస్థితులను ఎలా మార్చగలిగాడన్నది ఈ సినిమా లైనప్ అని చెబుతున్నారు. కరోనా టైమ్ ని బేస్ చేసుకుని ఈ సినిమా కథని రెడీ చేసినట్లు ఉన్నాడు కొరటాల.
ఇందులో హీరోయిన్ గా మహేష్ హీరోయిన్ కియారా అద్వానీని తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈసినిమాకి కూడా కొరటాల స్నేహితుడే నిర్మాత కావడం విశేషం. ఆచార్యసినిమాషూటింగ్ పూర్తి కాగానే ఎన్టీఆర్ తో సినిమాని మొదలుపెట్టబోతున్నాడట కొరటాల. ఇంతకుముందు జనతాగ్యారేజ్ లోమాస్ అండ్ క్లాస్ గా కనిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎలాంటి లుక్ లో కనిపిస్తాడన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Jr NTR
- koratala
- koratala siva
- NTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

