‘ఆర్ఎక్స్ 100’ మిస్సయ్యింది!
‘చౌర్య పాఠం’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు ఇంద్రా రామ్. నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు నిర్మాత. ఈ నెల 25న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో ఇంద్రా రామ్ బుధవారం పాత్రికేయులతో ముచ్చటించారు.
‘చౌర్య పాఠం’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నాడు ఇంద్రా రామ్. నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు నిర్మాత. ఈ నెల 25న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో ఇంద్రా రామ్ బుధవారం పాత్రికేయులతో ముచ్చటించారు. తాను ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశానని, జిమ్నాస్టిక్స్, డ్యాన్స్‌లలో ప్రవేశం ఉందని అన్నారు. ఒక వీధిలో బ్యాంక్ ఉంటే మరో వీధిలో రూమ్ తీసుకొని అక్కడి నుంచి టన్నెల్ తవ్వి బ్యాంక్‌లో దోపీడి చేసిన నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ కథను తయారుచేశారని తెలిపారు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఈ సినిమా కోసం ఫిక్షనల్ విలేజ్‌ను క్రియేట్ చేశారని చెప్పారు. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాలో తాను హీరోగా నటించాల్సిందని, అనుకోని కారణాల వల్ల అది మిస్ అయ్యిందని, ఈ చిత్రంలో కార్తికేయ అద్భుతంగా నటించారని ఇంద్రా రామ్ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NIMS Hospital | నిమ్స్‌లో ఓపీ సమయం పెంపు.. మధ్యాహ్నం 2.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
Kaleshwaram Project | రిపేరెందుకు చేయలే.. మేడిగడ్డ బరాజ్‌పై కేంద్ర సాంకేతిక కమిటీ సూటి ప్రశ్నలు.. నీళ్లు నమిలిన రేవంత్ సర్కార్
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
KCR | ఇదిగో కేసీఆర్ ముందుచూపు.. కరువులోనూ నీళ్లు పారేలా ప్రణాళిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

