Indian 2 | భారతీయుడితో శంకర్.. ‘ఇండియన్ 2’ నుంచి కొత్త వర్కింగ్ స్టిల్
Indian 2 Movie |ఇండియన్ సినిమా లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ మంగళవారం తన 69వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఇక ఉలగనాయగన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు యావత్ సినీ ప్రపంచం అతడికి శుభాకాంక్షలు తెలిపారు.
Indian 2 Movie |ఇండియన్ సినిమా లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ మంగళవారం తన 69వ పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఇక ఉలగనాయగన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు యావత్ సినీ ప్రపంచం అతడికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే కమల్ హాసన్ పుట్టినరోజు కానుకగా ఇండియన్-2 (Indian-2 ) నుంచి దర్శకుడు శంకర్ ఒక కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు.
ఇండియన్ 2 షూటింగ్లో భాగంగా కమల్ హాసన్, శంకర్ కలిసి దిగిన ఓ వర్కింగ్ స్టిల్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు శంకర్. ఇక ఈ పోస్టర్లో కమల్.. భారతీయుడు లుక్‌లో ఆకట్టుకునేలా కనిపించారు. భారతీయుడుని తిరిగి తీసుకురావడానికి మీతో మళ్లీ పని చేసే అవకాశం రావడం అద్భుతం. మీరు మమ్మల్ని అలరిస్తూనే ఉంటారని.. మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉంటారని ఆశిస్తున్నాను అంటూ శంకర్ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
Wishing our Ulaganayagan @ikamalhaasan sir a very happy birthday! It is wonderful to have had the chance to work with you again to bring Senapathy back! Hope you keep entertaining us and continue to inspire millions more! #indian2 pic.twitter.com/tGpA6In56I
— Shankar Shanmugham (@shankarshanmugh) November 7, 2023
ఈ సినిమాను రెడ్ జెయింట్, లైకా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. అనిరుధ్ స్వరాలు సమకూర్చుతున్నాడు. మరోవైపు విక్రమ్ తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుకొని మంచి ఫామ్ లో కమల్ హాసన్… ఇప్పుడు సూపర్ హిట్ ‘భారతీయుడు’ సీక్వెల్ తో రావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

