Indian 2 | కోలీవుడ్, టాలీవుడ్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి ఇండియన్ 2 (Indian 2). కమల్‌హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్లో భారతీయుడుకు సీక్వెల్‌గా వస్తోన్న ఈ మూవీకి శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేసిన ఇండియన్ 2 నుంచి గ్లింప్స్ (AN INTRO) సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తోంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండు అప్డేట్స్ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి. ఇండియన్ 2తోపాటు ఇండియన్ 3 కూడా ఒకేసారి షూటింగ్ జరుపుకున్నట్టు ఇప్పటికే వార్తలు తెరపైకి వచ్చాయని తెలిసిందే. ఇండియన్ 2 విడుదలపై నెలకొన్న డైలామాకు చెక్ పడ్డది. ఈ చిత్రాన్ని జులై విడుదల చేయనున్నారు మేకర్స్. దీనిపై అధికారిక ప్రకటన రానుందట. అంతేకాదు ఇండియన్ 2 ఎండ్ క్రెడిట్స్‌లో ఇండియన్ 3 ట్రైలర్‌ను వేయబోతున్నారని సమాచారం. మొత్తానికి శంకర్ ఆలస్యమైనా అభిమానులకు విజువల్ ట్రీట్ అందించేలా డబుల్ బొనాంజాను సిద్దం చేశాడని తాజా అప్డేట్ చెప్పకనే చెబుతోంది.
పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రలే పోషిస్తున్నారు.
ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన ఇండియన్ 2 ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేస్తూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇండియన్ 2 ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ సోనీ మ్యూజిక్ భారీ ధరకు దక్కించుకుంది.
#Indian3 Trailer to be Attached with #Indian2 Film’s End credits..💥 July Release..✅
© Pinkvilla pic.twitter.com/1xfjMGBRWh
— Laxmi Kanth (@iammoviebuff007) May 15, 2024
ఇండియన్ 2 నయా లుక్..
இனிய தமிழ் புத்தாண்டு நல்வாழ்த்துக்கள்! ✨ Senapathy🤞is all set to resurrect with zero tolerance in INDIAN-2. 🇮🇳 Gear up for the epic sequel in cinemas from June 2024. 🤩 Consider it a red alert wherever injustice prevails.🚨#Indian2 🇮🇳
🌟 #Ulaganayagan @ikamalhaasan
🎬… pic.twitter.com/kpzmzetXVQ— Lyca Productions (@LycaProductions) April 14, 2024
#Indian2 Shoot Wrapped!@ikamalhaasan @shankarshanmugh pic.twitter.com/il8GTKpopn
— Suresh PRO (@SureshPRO_) January 1, 2024
ఇండియన్ 2 INTRO ..
ఇండియన్ 2 ఆయుధం..
#Indian2 pic.twitter.com/t4DT6Z4UJT
— Shankar Shanmugham (@shankarshanmugh) November 3, 2023
Keep your speakers ready 🔊⚡️
A rockstar @anirudhofficial musical, INDIAN-2 audio rights is bagged by @SonyMusicSouth #Indian2 🇮🇳 Ulaganayagan @ikamalhaasan @shankarshanmugh @dop_ravivarman @sreekar_prasad @muthurajthangvl @LycaProductions #Subaskaran @RedGiantMovies_… pic.twitter.com/bvf3pdaXdH
— Red Giant Movies (@RedGiantMovies_) November 2, 2023
భాషల వారీగా..
THE STUNNING #BaadshahForUlaganayagan ❤️🔥
‘Baadshah’ @KicchaSudeep will release ‘Ulaganayagan’ @ikamalhaasan & @shankarshanmugh‘s INDIAN-2 AN INTRO tomorrow at 5:30 PM 🕠#Indian2 🇮🇳 @anirudhofficial @LycaProductions #Subaskaran @RedGiantMovies_ @gkmtamilkumaran @MShenbagamoort3… pic.twitter.com/G5Mpx5tzJW
— Sony Music South (@SonyMusicSouth) November 2, 2023
THE #MrPerfectionistForUlaganayagan 🤩
Stellar @AKPPL_Official will release ‘Ulaganayagan’ @ikamalhaasan & @shankarshanmugh‘s INDIAN-2 AN INTRO tomorrow at 5:30 PM 🕠#Indian2 🇮🇳 @anirudhofficial @LycaProductions #Subaskaran @RedGiantMovies_ @gkmtamilkumaran @MShenbagamoort3… pic.twitter.com/wFQLg7qAog
— Sony Music South (@SonyMusicSouth) November 2, 2023
THE NEXT GRAND ANNOUNCEMENT 🤩#SSRForUlaganayagan 🔥
The phenomenal @ssrajamouli will release ‘Ulaganayagan’ @ikamalhaasan & @shankarshanmugh‘s INDIAN-2 AN INTRO tomorrow at 5:30 PM 🕠#Indian2 🇮🇳 @anirudhofficial @LycaProductions #Subaskaran @RedGiantMovies_… pic.twitter.com/BGRktNr2tB
— Sony Music South (@SonyMusicSouth) November 2, 2023
THE #SuperstarForUlaganayagan! 🫶🥰
‘Superstar @rajinikanth to release ‘Ulaganayagan’ @ikamalhaasan & @shankarshanmugh‘s INDIAN-2 AN INTRO tomorrow at 5:30 PM ❤️🔥#Indian2 🇮🇳 @anirudhofficial @LycaProductions #Subaskaran @RedGiantMovies_ @gkmtamilkumaran @MShenbagamoort3… pic.twitter.com/R185pSTLbl
— Sony Music South (@SonyMusicSouth) November 2, 2023
Actor #KamalHaasan gifts Panerai Luminor watch worth ₹8.77 lacs to #Indian2 director Shankar. pic.twitter.com/WdU8fHUwtG
— Manobala Vijayabalan (@ManobalaV) June 28, 2023
Ulaganayagan #KamalHaasan gifted a watch to director #Shankar after watching rushes of #Indian2 💥
He was very confident that this movie will be a peak of Shankar 🤩🔥 pic.twitter.com/Z9qGFTJJL0
— AmuthaBharathi (@CinemaWithAB) June 28, 2023