అఖండ సహా.. 2021లో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలు..

Akhanda | కరోనా వైరస్ ముందు వరకు తెలుగు సినిమాలకు అద్భుతమైన మార్కెట్ ఉండేది. మొదటి రోజు ఏకంగా 40 కోట్ల షేర్ వసూలు చేసిన సినిమాలు కూడా మన దగ్గర ఉన్నాయి. బాహుబలి అయితే 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. తెలుగు సినిమా స్థాయి పెరిగిన విధానం చూసి బాలీవుడ్ కూడా బిత్తరపోయింది. అయితే ఈ స్థాయిలో ఉన్న టాలీవుడ్.. వైరస్ కారణంగా అన్ని ఇండస్ట్రీల మాదిరి వెనకబడింది. మళ్లీ ఇప్పుడిప్పుడే పునర్వైభవం వస్తుంది తాజాగా విడుదలైన బాలకృష్ణ అఖండ సినిమా సంచలన వసూళ్లు తీసుకొస్తూ ఉండటంతో డిస్ట్రిబ్యూటర్లు పండగ చేసుకుంటున్నారు. ఈ ఏడాది చాలావరకు సినిమాలు కష్టకాలంలో కూడా మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చాయి. అలా 2021లో కరోనా వైరస్ అధిగమించి ఫస్ట్ డే ఏపీ, తెలంగాణలో హైయెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చిన సినిమాలు ఒకసారి చూద్దాం..
- వకీల్ సాబ్: 32.34 కోట్లు
- అఖండ: 15.39 కోట్లు
- ఉప్పెన: 9.35 కోట్లు
- లవ్ స్టోరీ: 6.94 కోట్లు
- క్రాక్: 6.25 కోట్లు
- మాస్టర్: 5.76 కోట్లు
- రెడ్: 5.47 కోట్లు
- మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్: 5.45 కోట్లు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సిరివెన్నెల అంత్యక్రియలకు హాజరు కాని మంచు ఫ్యామిలీ.. కారణం చెప్పిన మోహన్ బాబు
Pawan Kalyan: పవన్ కూతురిలో ఇంత టాలెంట్ ఉందా.. మురిసిపోతున్న మెగా ఫ్యాన్స్
Akhanda:ఓవర్సీస్‌లోను అఖండ ఊచకోత.. కలెక్షన్ల ప్రవాహం ఆగడం లేదుగా..!
నాలుగేళ్ల రిలేషన్ బ్రేకప్ కావడంతో డిప్రెషన్లోకి వెళ్లానంటున్న దంగల్ బ్యూటీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

