Chiranjeevi | సత్యదేవ్‌ను చూసి చాలా గర్వంగా ఉంది..చిరంజీవి ట్వీట్ వైరల్
మొదట క్యారెక్టర్ రోల్స్ చేస్తూ..ఆ తర్వాత సోలో హీరోగా స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు సత్యదేవ్ (Satya Dev). కొత్తదనంతో కూడిన సినిమాలు చేస్తూ భారీగా ఫాలోవర్లను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ యువ హీరో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న ఆచార్య చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
చిరంజీవి (Chiranjeevi)ని స్పూర్తిగా తీసుకుని సినిమాల్లోకి వచ్చిన యాక్టర్లలో ఒకడు సత్యదేవ్ (Satya Dev). మొదట క్యారెక్టర్ రోల్స్ చేస్తూ..ఆ తర్వాత సోలో హీరోగా స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. కొత్తదనంతో కూడిన సినిమాలు చేస్తూ భారీగా ఫాలోవర్లను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ యువ హీరో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న ఆచార్య చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.
తాను ఎంతగానో అభిమానించే ఫేవరేట్ యాక్టర్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం వచ్చిన క్షణాలను గుర్తు చేసుకుంటూ..తన సంతోషాన్ని సోషల్‌మీడియా ఖాతాల్లో షేర్ చేసుకున్నాడు సత్యదేవ్. ‘అన్నయ్యా..యాక్టింగ్ విషయంలో.. జీవితంలో మాలాంటి ఎందరికో ఆచార్య మీరు. ఓ అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈ రోజు ఆచార్య సినిమాలో కాసేపైనా మీతోపాటూ కనిపించే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది..’ అని ట్వీట్ చేశాడు సత్యదేవ్.
దీనికి చిరంజీవి స్పందిస్తూ.. ‘ఉత్తమ నటుడైన నా అభిమాని సత్యదేవ్‌ను చూసి చాలా గర్వంగా ఉంది. ఆచార్య (Acharya)లో కూడా సత్యదేవ్ చిన్న పాత్రలో నటించాడని ‘ ట్వీట్ చేశాడు చిరంజీవి. గాడ్ ఫాదర్ చిత్రంలో చిరంజీవికి గట్టి పోటీనిచ్చే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు సత్యదేవ్. చిన్ననాటి నుంచి తాను ఎంతగానో ఆరాధించే మెగాస్టార్ చిరంజీవితో పనిచేయడాన్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు సత్యదేవ్.
ప్రస్తుతం సత్యదేవ్ ఖాతాలో గాడ్సే, గుర్తుందా సీతాకాలం చిత్రాలున్నాయి. దీంతోపాటు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ నటిస్తోన్న రామ్‌సేతులో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.
డియర్ @ActorSatyaDev ..Thank you.
నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం.. #Acharya లో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం..#Godfather సినిమాలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వకారణం..So proud of you.
God bless! https://t.co/L0R7yw1Tti pic.twitter.com/P4zqp78SbE— Chiranjeevi Konidela (@KChiruTweets) April 28, 2022
Read Also : Nikhil Siddharth Father | హీరో నిఖిల్ ఇంట విషాదం..తండ్రి కన్నుమూత
Read Also : Major Release date | మేజర్ కొత్త విడుదల తేదీ ఫైనల్..షేర్ చేసిన మహేశ్ బాబు
Read Also : Nandamuri Balakrishna | ఆస్పత్రిలో బాలకృష్ణ..పుకార్లపై పీఆర్ టీం క్లారిటీ
Read Also : Kiara Advani post | బ్రేకప్ వార్తల మధ్య టాక్ ఆఫ్ ది టౌన్‌గా కియారా తాజా పోస్ట్
Read Also : Hombale Films | కొత్త సినిమాతో కేజీఎఫ్ మేకర్స్ సర్ప్రైజ్..ఎంట్రీ లుక్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

