డ్రగ్స్ ఇష్యూ ఆర్యన్ ఖాన్ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపించనుంది..?

Aryan Khan Drug Case | మా నాన్న సూపర్ స్టార్.. వేలకోట్ల ఆస్తులున్నాయి.. ఏం చేసినా కాపాడడానికి మా పెద్ద వాళ్ళు ఉన్నారు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు చట్టాలు మారిపోయాయి. చట్టం ఎవరి చుట్టం కాదు. తప్పు చేస్తే ఎంత పెద్ద వాళ్ళు అయినా జైలుకు వెళ్తున్నారు. ఇప్పుడు షారుక్ ఖాన్ ( Shah Rukh Khan ) కుమారుడు ఆర్యన్ ఖాన్ ( Aryan Khan ) విషయంలో ఇదే జరుగుతుంది. కొన్ని రోజుల కింద డ్రగ్స్ కేసు ( Drug case )లో అరెస్ట్ అయిన జైల్లో ఉన్నాడు. మూడు సార్లు బెయిల్ రిజెక్ట్ అయింది. తన పరపతి మొత్తం వాడినా కూడా కొడుకును బయటికి తీసుకు రావడంలో విఫలం అవుతున్నారు షారుక్ ఖాన్. పెద్దపెద్ద న్యాయవాదులు ఆర్యన్ ఖాన్ తరపున వాదిస్తున్న కూడా ఎన్ సి బి అధికారులు వదలడం లేదు.
ఇదిలా ఉంటే ఈ కేసు బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది తెలియడానికి మరికొన్ని రోజులు పట్టేలా ఉంది. మరోవైపు ఈ డ్రగ్స్ కేసు ఆర్యన్ ఖాన్ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపించబోతుంది అనేది అర్థం కావడం లేదు. త్వరలోనే తన వారసుడిని భారీ స్థాయిలో వెండితెరకు పరిచయం చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు కింగ్ ఖాన్. కానీ ఇలాంటి సమయంలో అతను డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. ఎంత కాదనుకున్నా కూడా ఆర్యన్ కెరీర్ పై ఇది ప్రభావం చూపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అది ఎంత మేర ఉంటుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం.
గతంలో కూడా కొందరు నటులు డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు. ఆ తర్వాత వాళ్ల కెరీర్ చెప్పుకోదగ్గ రీతిలో ముందుకు సాగలేదు. ఇప్పుడు ఆర్యన్ ఖాన్ ఇంకా కెరీర్ మొదలు పెట్టలేదు. అంతలోనే డ్రగ్స్ కేసు అతడి మెడకు చుట్టుకుంది. మరి దీని నుంచి ఆయన ఎప్పుడు బయట పడతాడు.. వచ్చిన తర్వాత సినిమాలు ఎప్పుడు వస్తాడు.. అవి ఎంత వరకు ప్రేక్షకులను అలరిస్తాయి అనేది చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Aryan Khan | జైలుకి వెళ్లి కొడుకు ఆర్యన్‌ఖాన్‌ను కలిసిన షారుక్‌ఖాన్
నా కొడుకు జైలు నుంచి ఇంటికొచ్చే వరకూ నో ఖీర్, నో స్వీట్స్: గౌరీ ఖాన్
మీరు నన్ను చూసి గర్వపడే పని చేస్తాను.. ఎన్సీబీ కౌన్సెలింగ్‌లో ఆర్యన్ ఖాన్
ముంబై క్రూయిజ్ పార్టీ కేసు : అనన్య పాండేకు ఎన్సీబీ సమన్లు
Mumbai Drug Case | అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో ఆర్యన్‌కు సంబంధాలు?
ఆర్యన్ ఖాన్‌తో పట్టుబడ్డ మున్మున్ ఎవరంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Aryan Khan
- bollywood
- Drug Case
- NCB
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

