ముంబై క్రూయిజ్ పార్టీ కేసు : అనన్య పాండేకు ఎన్సీబీ సమన్లు

ముంబై : బాలీవుడ్ నటి అనన్య పాండేకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు బుధవారం సమన్లు జారీ చేశారు. ఈరోజు మద్యాహ్నం 2 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. క్రూయిజ్ పార్టీ కేసులో అరెస్టయిన బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ పార్టీ నేపధ్యంలో అనన్య పాండేతో చాటింగ్ చేసినట్టు ఎన్సీబీ అధికారులు కనుగొన్నారు.
చాట్ మెసేజ్‌లను ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణకు ముందు కోర్టుకు సమర్పించారు. మరోవైపు అనన్య పాండే ఫోన్‌ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక షారుక్ ఖాన్ నివాసం మన్నత్ సహా అనన్య పాండే ఇండ్లపై ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

